AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Puzzle: మీ ఐ పవర్ ఏపాటిది.? ఈ ఫోటోలో ఉన్నది ఏ జంతువో కనిపెట్టగలరా..

'ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్.. ఇవ్వలే.. వచ్చింది'.. ఈ సినిమా డైలాగ్ కరెక్ట్‌గా సరిపోతుంది.. మిమ్మల్ని అలరించేందుకు.. ఆకట్టుకునేందుకు.. సరికొత్త ఆప్టికల్ ఇల్యూషన్‌ను చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చేశాం. మీ కళ్లకు పవరెక్కువ.? మీ బుర్రకు పదునెక్కువ.?

Photo Puzzle: మీ ఐ పవర్ ఏపాటిది.? ఈ ఫోటోలో ఉన్నది ఏ జంతువో కనిపెట్టగలరా..
Cat Or Dog
Ravi Kiran
|

Updated on: Jan 16, 2024 | 2:30 PM

Share

‘ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్.. ఇవ్వలే.. వచ్చింది’.. ఈ సినిమా డైలాగ్ కరెక్ట్‌గా సరిపోతుంది.. మిమ్మల్ని అలరించేందుకు.. ఆకట్టుకునేందుకు.. సరికొత్త ఆప్టికల్ ఇల్యూషన్‌ను చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చేశాం. మీ కళ్లకు పవరెక్కువ.? మీ బుర్రకు పదునెక్కువ.? ట్రిక్కీ క్వశ్చన్ అయినా.. ఇస్మార్ట్‌గా జవాబు చెప్పేస్తాం అని ఫీల్ అవుతున్నారా.? తొందరెందుకు సుందరవదనా..? కాస్కో నా పజిల్ మరి.! కొద్దిగా ఫోకస్ పెట్టి.. ఆన్సర్ కనిపెట్టేయి గురూ.. ఈ ఫోటోను చూశావా.. అక్కడున్నది కుక్కో..? పిల్లో..? కనిపెట్టు.. ఈ ఫోటో పజిల్స్ ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్‌లో రాజ్యమేలుతున్నాయి. ఇల్లు.. ఇంటి మేడపై ఇంచక్కా సేద తీరుతోంది ఓ జంతువు. మీ ఐ పవర్ ఏపాటిదో.? ఈ పజిల్‌ను ఎన్ని నిమిషాల్లో క్రాక్ చేసే దాన్ని బట్టి చెప్పేయొచ్చు. కొంచెం కాన్ఫిడెన్స్ బూస్టప్ చేసుకోండి..! ఆన్సర్ కోసం ప్రయత్నించండి. కనీసం ట్రై కూడా చేయకుండా ఆన్సర్ ఉన్న ఫోటోను చూడకండి. 10 సెకన్లలో అది కుక్కో.? పిల్లో.? ఏ జంతువో చెప్తే.. మీరు గ్రేట్ అనే చెప్పాలి. ఇక మావల్ల కాదు.. ఎంత చూసినా అదేంటో చెప్పలేం అని చేతులెత్తేస్తారా.? మేమే దిగువన ఆన్సర్ ఇస్తున్నాం చూసేయండి.

సమాధానం కోసం కింద ట్వీట్ చూసేయండి..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..