Viral Photo: చిరునవ్వులు చిందిస్తున్న అల్లరి కన్నయ్య.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. వీళ్ల ఫ్యామిలీ మొత్తం స్టార్స్.. గుర్తుపట్టండి.

ఈ చిన్నోడి ఫ్యామిలీ మొత్తం స్టార్ హీరోస్ అయిన.. నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎవరో గుర్తుపట్టండి. మీకు మరో క్లూ.. ఈ హీరోకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే ఉంటుంది.

Viral Photo: చిరునవ్వులు చిందిస్తున్న అల్లరి కన్నయ్య.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. వీళ్ల ఫ్యామిలీ మొత్తం స్టార్స్.. గుర్తుపట్టండి.
Actor
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 11, 2022 | 8:00 PM

టాలీవుడ్ చిత్రపరిశ్రమలో లవర్‏బాయ్‏గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోలలో ఈ చిన్నోడు ఒకరు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో.. తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఎన్నో హిట్ చిత్రాల్లో మెప్పించి నటనపరంగా ప్రశంసలు అందుకున్నారు. ఈ చిన్నోడి ఫ్యామిలీ మొత్తం స్టార్ హీరోస్ అయిన.. నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎవరో గుర్తుపట్టండి. మీకు మరో క్లూ.. ఈ హీరోకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే ఉంటుంది.

పైన హీరోను దాదాపు గుర్తుపట్టే ఉంటారు కదా. కింగ్ నాగార్జున చేతిలో ఉన్న ఆ అల్లరి కన్నయ్య మరెవరో కాదు. స్టార్ హీరో సుమంత్. ప్రేమ కథ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన సుమంత్.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత సత్యం, గౌరి, ధన 51, మహానంది, గోదావరి, మధుమాసం, యువకుడు, చిన్నోడు, స్నేహమంటే ఇదేరా, క్లాస్ మేట్స్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. చాలాకాలంగా సినిమాలకు దూరమైన సుమంత్.. ఇటీవల మళ్లీ రావా, మళ్లీ మొదలైంది సినిమాలతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తాజాగా సూపర్ హిట్ మూవీ సీతారామంలో కీలకపాత్రలో నటించి మెప్పించాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sumanth (@sumanth_kumar)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..