Viral Video: వేదికపైనే వధూవరులకు చుక్కలు చూపించిన స్నేహితులు.. కట్ చేస్తే వరుడు చేసిన పనికి అంతా షాక్..

తాజాగా అలాంటి వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. అందులో వరుడి స్నేహితులు చేసిన పని చూస్తే తప్పకుండా మీకు కూడా కోపం వస్తుంది. ఇంతకీ వారు ఏం చేశారో తెలుసుకుందామా.

Viral Video: వేదికపైనే వధూవరులకు చుక్కలు చూపించిన స్నేహితులు.. కట్ చేస్తే వరుడు చేసిన పనికి అంతా షాక్..
Viral
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 10, 2022 | 7:00 PM

సాధారణంగా పెళ్ళిలో బంధువులు.. స్నేహితులు చేసే అల్లరి పనులు నవ్విస్తుంటాయి. ముఖ్యంగా వధూవరులతో ఫ్రెండ్స్ చేసే పనులు భలే ఫన్నీగా ఉంటాయి. అయితే కొన్నిసార్లు వారు చేసే జోక్స్ శ్రుతిమించిపోతుంటాయి. ప్రశాంతంగా ఎంతో సరదాగా సంతోషంగా ఉన్న వాతావరణాన్ని పాడు చేస్తుంటాయి. ఇలాంటి వీడియోస్ ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. అందులో వరుడి స్నేహితులు చేసిన పని చూస్తే తప్పకుండా మీకు కూడా కోపం వస్తుంది. ఇంతకీ వారు ఏం చేశారో తెలుసుకుందామా.

ఆ వీడియోలో వధువు.. వరుడు వేదికపై కూర్చొని ఉన్నారు. అయితే వారిద్దరిపై స్నేహితులు పూర్తిగా స్నో స్ర్పే చేశారు. స్నో స్ర్పే వల్ల వారి దుస్తులు పూర్తిగా పాడైపోయాయి. అంతేకాదు వారి ముఖాలు పూర్తిగా స్నో స్ర్పేతో కప్పేశారు. అయితే వధువు తనను తాను శుభ్రం చేసుకుంటూ కనిపించింది. కానీ వరుడు మాత్రం కోపంతో అలాగే కూర్చుండిపోయాడు. అస్సలు కదలకుండా సీరియస్ గా చూస్తూ కూర్చున్నాడు. అయినప్పటికీ అతని స్నేహితులు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా స్నో చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెళ్లిలో అతడి స్నేహితులు చేసిన పని పట్ల నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్