AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Love Letter: అలిగిన ప్రియుడికి ప్రియురాలు ప్రేమ లేఖ.. నీమీద నమ్మకం ఉంది.. నువ్వు వేరే అమ్మాయితో మాట్లాడితే మాత్రం..

కొంతకాల క్రితం వరకూ ప్రేమికుల మధ్య చర్చలన్నీ ప్రేమ లేఖల ద్వారా మాత్రమే జరిగేవి. ప్రేమికులు కలవడం దగ్గర్నుంచి ప్రతిదీ ప్రేమలేఖల ద్వారానే జరిగేవి. ప్రస్తుతం, చాలా ఫన్నీ ప్రేమ లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రేమ లేఖ చదివిన వారు నవ్వకుండా ఉండలేరు..  

Viral Love Letter: అలిగిన ప్రియుడికి ప్రియురాలు ప్రేమ లేఖ.. నీమీద నమ్మకం ఉంది.. నువ్వు వేరే అమ్మాయితో మాట్లాడితే మాత్రం..
Viral Love Letter
Surya Kala
|

Updated on: Feb 01, 2023 | 1:40 PM

Share

ప్రస్తుత కాలంలో ఎటువంటి పనులనైనా మొబైల్ ద్వారానే క్షణాల్లో చకచకా చేసుకుంటున్నారు. ఇందుకు ప్రేమ సందేశాన్ని మినహాయింపు కాదంటున్నారు అబ్బాయిలు, అమ్మాయిలు. తమ ప్రేమని తెలుపుతూ..  సందేశాన్ని.. అవతలివారికి వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్ పంపిస్తున్నారు. కొంతమంది యువతీయువకుల మధ్య ఏర్పడిన స్నేహం.. కాలక్రమంలో ప్రేమగా మారుతుంది. లవర్స్ మధ్య సెల్ ఫోన్స్ ద్వారా నిరంతరం సందేశాలను పంపించుకునే ఉంటారు. అయితే కొంతకాల క్రితం వరకూ ప్రేమికుల మధ్య చర్చలన్నీ ప్రేమ లేఖల ద్వారా మాత్రమే జరిగేవి. ప్రేమికులు కలవడం దగ్గర్నుంచి ప్రతిదీ ప్రేమలేఖల ద్వారానే జరిగేవి. ప్రస్తుతం, చాలా ఫన్నీ ప్రేమ లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రేమ లేఖ చదివిన వారు నవ్వకుండా ఉండలేరు..

వైరల్ అవుతున్న ప్రేమ లేఖలో ఒక ప్రేమికురాలు కోపంతో ఉన్న తన ప్రియుడిని శాంతింపజేయడానికి ప్రయత్నించింది. చదివిన తర్వాత ఎవరైనా నవ్వాల్సిందే.. ప్రియురాలి చాలా ఫన్నీ పేర్లతో తన ప్రియుడిని ముద్దుముద్దుగా పిలుస్తారు. పావురం, మున్నా, జాను, రాజా, ఫౌజీ, టొమాటో , రసగుల్లా అంటూ తన ప్రియుడిని సంబోధిస్తూ… ప్రేమ లేఖను రాసింది ఆ ప్రియురాలు. ‘డార్లింగ్, నాకు నీ పై నాకు అనుమానం లేదు. అయితే ఎవరైనా అమ్మాయి మీతో మాట్లాడటం చూస్తే .. హృదయానికి చాలా బాధ కలుగుతుంది. డియర్ నువ్వు.. అమ్మాయితోనూ మాట్లాడకు, నవ్వకని కోరింది. అంతేకాదు.. నువ్వు అమ్మాయితో మాట్లాడుతున్నావని..  నేను నిన్ను అపార్థం చేసుకోవడం లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. అందుకే చెబుతున్నాను. నేను ఏదైనా తప్పుగా వ్రాసి ఉంటే నన్ను క్షమించు అంటూ ముద్దుముద్దుగా తన ప్రియుడిని కోరింది ఆ ప్రియురాలు.\

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ లవ్ లెటర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో theadulthumour అనే ఐడితో షేర్ చేయబడింది. ఈ పోస్ట్‌కి ఇప్పటివరకు 14 వేలకు పైగా లైక్‌లు, వివిధ ఫన్నీ రియాక్షన్‌లు సొంతం చేసుకుంది. ఏ పేర్లు పెట్టావు తల్లి.. పావురం, టొమాటో, రసగుల్లా’ అని ఒకరు కామెంట్ చేస్తే.. ‘ఈ పావురం అక్కను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది, ఇలా చేయవద్దు’ అని మరోకరు తమాషాగా కామెంట్ చేశారు. ‘ఇది ప్రేమ లేఖ చదివే ముందు నా కళ్లు ఎందుకు పగిలిపోలేదు’ అని ఫన్నీగా  వ్యాఖ్యానించారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!