Funny video: బాయ్స్‌ బీ అలర్ట్‌..! మేకప్‌ మధ్యలో ఉండగా గర్ల్‌ఫ్రెండ్‌ని డిస్టర్బ్ చేస్తే ఏమవుతుందో తెలుసా..?

వీడియోలో..ఆ అమ్మాయి కారు డ్రైవింగ్ సీట్లో కూర్చొని మేకప్ చేసుకుంటోంది. అంతలోనే ఆమె ప్రేమికుడు అక్కడకు వచ్చాడు. కానీ, ఆమె మేకప్‌లో బిజీగా ఉంది.

Funny video: బాయ్స్‌ బీ అలర్ట్‌..! మేకప్‌ మధ్యలో ఉండగా గర్ల్‌ఫ్రెండ్‌ని డిస్టర్బ్ చేస్తే ఏమవుతుందో తెలుసా..?
Untitled 1
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 15, 2022 | 10:29 AM

Funny video: మీకు గర్ల్‌ఫ్రెండ్ ఉండి.. ఆమె మేకప్ వేసుకుంటుండగా, మధ్యలో ఆమెను డిస్టర్బ్ చేస్తే ఏమవుతుందో ఎప్పుడైనా చూశారా..? ఎందుకంటే అలా చేయడం అత్యంత హానికరం అని నిరూపించవచ్చు. అలాంటి ఒక సంఘటనకు సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియో ఇద్దరు ప్రేమికులకు సంబంధించినదిగా కనిపిస్తుంది. ఇందులో మేకప్ మధ్యలో అమ్మాయిని డిస్టర్బ్ చేయడంతో అబ్బాయి పెద్ద తప్పిదమే చేశాడు..ఈ పొరపాటు వల్ల పాపం అతడికి తృటిలో పెను ప్రమాదం తప్పింది..దెబ్బకు కన్ను సొట్టబోయినట్టైంది. ఆ యువతి ఇచ్చిన పంచ్‌కు ప్రేమికుడికి దిమ్మతిరిగిపోయింది. ఈ వీడియోని నెటిజన్లు విపరీతంగా లైక్‌ చేస్తున్నారు. వీడియో అప్‌లోడ్‌ చేసిన కొద్ది క్షణాల్లోనే వేల సంఖ్యలో లైక్‌లు, వ్యూస్‌ని సాధించింది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే..

వీడియోలో..ఆ అమ్మాయి కారు డ్రైవింగ్ సీట్లో కూర్చొని మేకప్ చేసుకుంటోంది. అంతలోనే ఆమె ప్రేమికుడు అక్కడకు వచ్చాడు. కానీ, ఆమె మేకప్‌లో బిజీగా ఉంది. అతన్ని పట్టించుకోలేదు..దాంతో అతడు కారులో కూర్చోగానే యాటిట్యూడ్ చూపించాడు. కారులో ప్లే అవుతున్న మ్యూజిక్‌ మార్చి..తనకు నచ్చిన పాటను ప్లే చేశాడు. తర్వాత నోటిలోంచి చూయింగ్ గమ్ తీసి స్టైల్ గా ఉమ్మివేశాడు..ఇంతటితో మ్యాటర్ అయిపోలేదు.. ప్రేమికుడు స్టైల్‌గా కంకణం తిప్పడం మొదలుపెట్టాడు. ఇక్కడ ప్రియురాలు కూడా అతని చేష్టలను కంటిన్యూగా చూస్తూ ఉండిపోయింది..కొన్ని సెకన్ల తర్వాత, ఇక ఆమె ఆ ప్రేమికుడిని చితక్కొట్టుడు కొట్టింది. దానికి అతని కంటికి తీవ్ర గాయమైంది. కాస్త అయ్యుంటే..కన్ను పోయేంతలా వాచిపోయింది. ఇక ఆ తర్వాత సైలెంట్‌గా కూర్చుండిపోయాడు.

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ ఈ వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా షేర్ చేయబడింది. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో 18plusguyy అనే పేజీలో కూడా అప్‌లోడ్ చేయగా, వీడియో చిలిపి షూట్‌లో భాగమేనని చాలా మంది నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ