AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: యుద్ధంలో హఠాత్తుగా సైనికుడి ముందు ప్రత్యక్షమైన భారీ కింగ్‌ కోబ్రా..ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే షాక్‌ అవుతారు..

ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో తీవ్రంగా వైరల్‌ అవుతోంది. వీడియో చూస్తే మీరు కూడా ఆ సైనికుడికి ఒకటికి వందసార్లు సెల్యూట్‌ చేస్తారు..

Viral Video: యుద్ధంలో హఠాత్తుగా సైనికుడి ముందు ప్రత్యక్షమైన భారీ కింగ్‌ కోబ్రా..ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే షాక్‌ అవుతారు..
King Cobra
Jyothi Gadda
|

Updated on: Aug 15, 2022 | 9:35 AM

Share

Viral Video: సోషల్ మీడియా ప్రపంచం ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలతో నిండి ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి వీడియో బయటకు వస్తుందో చెప్పడం కష్టం. అయితే, సింహం, చిరుత, పులి, మొసలి వంటి ప్రమాదకరమైన జంతువులకు సంబంధించిన వీడియోలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన వీడియో వీటన్నింటికీ భిన్నంగా ఉంది. వీడియోలో ప్రమాదకరమైన కింగ్ కోబ్రా, ధైర్యవంతుడైన సైనికుడికి సంబంధించినది. వీడియో చూస్తే మీరు కూడా ఆ సైనికుడికి ఒకటికి వందసార్లు సెల్యూట్‌ చేస్తారు..

వైరల్‌ అవుతున్న వీడియోలో…కొన్ని సెకన్లలో ఆర్మీ జవాన్ శత్రువులపై మెరుపుదాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు..అతను ఒక చేత్తో తుపాకీని పట్టుకుని, మరో చేతి వేలు ట్రిగ్గర్‌పై పెట్టి ఉంది. శత్రువుల చిన్నపాటి శబ్దం వచ్చినా.. బుల్లెట్ నేరుగా శత్రువు ఛాతీలోకి దూసుకుపోతుంది. జవాన్ దృష్టి శత్రువు వైపై నిక్షిప్తమై ఉంది..అంతలోనే అతని కళ్ళు పడగ విప్పిన కింగ్ కోబ్రాపై పడ్డాయి. జవాన్‌ను కాటువేసేందుకు అతి సమీపంలోకి వచ్చింది అతిపెద్ద కింగ్‌ కోబ్రా. అది చూసి ఆ సైనికుడు ఏం చేశాడు..?

ఇవి కూడా చదవండి

యుద్ధంలో వీరోచితంగా పోరాడుతున్న సైనికుడు..పామును చూసి భయపడలేదు..అతను చాలా జాగ్రత్తగా చేయి పైకెత్తి నాగుపాము నోటిని అదిమిపట్టేశాడు. ఓ చేతిలో తుపాకీతో మరో చేతిలో పామును పట్టుకుని అలాగే ముందుకు కదిలాడు..  వైరల్‌ అవుతున్న వీడియోలో జవాన్ ధైర్యాన్ని చూసిన నెటిజన్లు 100 సార్లు సెల్యూట్ చేస్తున్నారు. పామును పట్టుకున్న తర్వాత ఆ సైనికుడు అంతే ధైర్యంగా ముందుకు కదులుతున్న దృశ్యాలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో తీవ్రంగా వైరల్‌ అవుతోంది.

ఇది అధికారిక_వైరల్‌క్లిప్స్ అనే పేజీలో ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అప్‌లోడ్ చేయబడింది. ఆ వీడియో ఎప్పుడు, ఎక్కడిది అనేది తెలియరాలేదు. కానీ, నెటిజన్లు మాత్రం వీడియోపై భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు. లైకులు, షేర్లు చేస్తూ వీడియోని మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్