Viral Video: స్టైల్ గా డ్రైవ్ చేసి అమ్మాయి ముందు హీరో అవుదామని జీరో అయిన యువకుడు.. నెట్టింట్లో వీడియో వైరల్..

ఒక అబ్బాయి తన ప్రియురాలిని బైక్‌పై ఎక్కించుకుని.. తన డ్రైవింగ్ లో గొప్పదనం చూపించడం కోసం.. ఓ రేంజ్ లో స్టైల్‌ను ప్రదర్శించాడు. అయితే మరుక్షణంలో చోటు చేసుకున్న సంఘటన చూస్తే అయ్యో పాపం అనడం మాని..  అమ్మాయి ముందు ఫోజు కొడదామని.. చూస్తే.. ఇలాగే ఉంటుందని అని అంటారు.

Viral Video: స్టైల్ గా డ్రైవ్ చేసి అమ్మాయి ముందు హీరో అవుదామని జీరో అయిన యువకుడు.. నెట్టింట్లో వీడియో వైరల్..
Bike Stunt Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Dec 01, 2022 | 4:57 PM

ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్, నెట్ వర్క్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా నెట్టింట్లో ప్రత్యక్షం అవుతుంది. ప్రతిరోజూ ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా వైరల్ అవుతున్న వీడియోలలో కొన్ని నవ్వు తెప్పిస్తాయి. మరికొన్నింటిని చూస్తే ఆశ్చర్యపోతాము. అదే సమయంలో.. మరికొన్ని వీడియోలు సమాజానికి ఏదొక మెసేజ్ ను కూడా అందిస్తాయి. కొన్ని వీడియోలు కొందరి నెటిజన్లకు గుణపాఠం లాంటివని కూడా చెప్పవచ్చు. ఈ తరుణంలో ప్రస్తుతం ఒక వీడియో ఒకటి తెరపైకి వచ్చింది. ఇందులో ఒక అబ్బాయి తన ప్రియురాలిని బైక్‌పై ఎక్కించుకుని.. తన డ్రైవింగ్ లో గొప్పదనం చూపించడం కోసం.. ఓ రేంజ్ లో స్టైల్‌ను ప్రదర్శించాడు. అయితే మరుక్షణంలో చోటు చేసుకున్న సంఘటన చూస్తే అయ్యో పాపం అనడం మాని..  అమ్మాయి ముందు ఫోజు కొడదామని.. చూస్తే.. ఇలాగే ఉంటుందని అని అంటారు. ఆ యువకుడు హీరో కాస్త జీరోగా మారాడు..

వైరల్ అవుతున్న వీడియోలో.. హైవేపై బైకర్ల బృందం ఎక్కడికో వెళ్తున్నట్లు మీరు చూడవచ్చు. ఇందులో చాలా మంది యువకులు తమ బైక్‌లను అతి వేగంతో నడుపుతున్నారు. ఈ సమయంలో.. తన ప్రియురాలిని బైక్ వెనుక కూర్చోబెట్టుకుని వెళ్తున్న ఒక  యువకుడు  హఠాత్తుగా తన బైక్ రైడింగ్ స్టైల్‌గా మార్చేందుకు ప్రయత్నించడం వీడియోలో చూడవచ్చు. అయితే బైక్ స్టైల్ గా నడపడానికి ట్రై చేసి.. బ్యాలెన్స్ చేయలేకపోయాడు. దీంతో ఆ అబ్బాయి, అమ్మాయి రోడ్డుపై పడిపోయారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో 

View this post on Instagram

A post shared by Cabrage 228 (@cabrage228)

బైక్‌ నడుపుతున్న సమయంలో ఇటువంటి చేష్టలు ఎప్పుడూ మంచివి కావు. లేకుంటే ఇలాంటి పరిస్థితి ఏర్పడవచ్చు.. ఒకొక్కసారి ప్రాణాలకు అపాయం కూడా ఏర్పడవచ్చు అని ఈ వీడియో చూసిన వారికి ఎవరికైనా అర్ధం అవుతుంది. బైక్ నడుపుతున్న ఆ యువకుడిదే తప్పు అని అంటున్నారు చాలామంది.

ఒక జంట బైక్‌పై స్టైల్‌గా వెళ్తూ.. పడిపోయిన ఈ  వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో క్యాబ్రేజ్ 228 అనే ఖాతాతో షేర్ చేయబడింది. ఈ వీడియో అంతకంతకూ వైరల్ అవుతోంది. చిన్న క్లిప్‌ను మళ్లీ మళ్లీ చూడటానికి ప్రజలు ఇష్టపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!