- Telugu News Photo Gallery Cinema photos Telugu Heroines married to businessmen List Telugu Heroines Photos
Heroines married: వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్స్ వీళ్లే.. బ్యాగ్రౌండ్స్ మాములుగా లేవండోయ్.. ఓ లుక్కేయండి..
సినీ ఇండస్ట్రీ లో టాప్ సినిమాస్ లో నటించి తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ మెల్లిగా పెళ్లిపీటలెక్కి సెటిల్ అయ్యారు.కొందరు హీరోస్ నే వివాహం చేసుకుంటే మరి కొందరు వ్యాపారవేత్తలను వివాహం చేసుకున్నారు. ఇలా వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న వారి జాబితా ఇక్కడ.
Updated on: Dec 01, 2022 | 5:16 PM

వ్యాపారవేత్తలను వివాహం చేసుకున్న తెలుగు హీరోయిన్లు జాబితా.

Sameera Reddy Akshai Varde - సమీరా రెడ్డి అక్షయ్ వార్దే లు 2014 జనవరి లో వివాహంతో కలిశారు.

Asin And Rahul Sharma - అసిన్ మరియు రాహుల్ శర్మ ను 2015 లో వివాహం చేసుకున్నారు.

Preity Zinta Gene Goodenough - ప్రీతి జింటా జెనె గూడెనౌఫ్ 2016 లో ఒకటైయ్యారు.

Kajal Aggarwal Gautam Kitchlu- కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లు 2020 అక్టోబర్ లో ఒకటైయ్యారు.

Poorna Shanid Asif - పూర్ణ షానిద్ ఆసిఫ్ అలీ ఈ జంట కూడా 2022 అక్టోబర్ లో ఒకటైయ్యారు.

Priyamani Mustafa Raj - ప్రియమణి ముస్తఫా రాజ్ లు ఆగష్టు 2017 లో వివాహాం చేసుకున్నారు.

Shilpa Shetty Raj Kundra - శిల్పా శెట్టి రాజ్ కుంద్రా లు 2009 నవంబర్ లో పెళ్లి చేసుకున్నారు.

Shriya Saran Andrei Koscheev - శ్రియ శరణ్ ఆండ్రీ కొస్చీవ్ లు కూడా 2018 మార్చ్ లో వివాహబంధంతో ఒకటైయ్యారు.

Hansika Motwani Sohael Khaturiya - హన్సిక మోత్వాని సోహెల్ ఖతురియా లు కూడా డిసెంబర్ 4 2022 నా పెళ్లితో ఒకటి అవుతున్నారు.
