Viral: కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన యువతి.. రిపోర్ట్స్ చూసి డాక్టర్లు టెస్ట్ చేయగా.. దెబ్బకు ఫ్యూజులౌట్!

తీవ్రమైన కడుపునొప్పి అంటూ కూతురు బాధపడుతుండగా.. అది చూడలేని తల్లి హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళింది..

Viral: కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన యువతి.. రిపోర్ట్స్ చూసి డాక్టర్లు టెస్ట్ చేయగా.. దెబ్బకు ఫ్యూజులౌట్!
Representative ImageImage Credit source: Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 30, 2022 | 1:33 PM

తీవ్రమైన కడుపునొప్పి అంటూ కూతురు బాధపడుతుండగా.. అది చూడలేని తల్లి హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళింది. డాక్టర్లు కొన్ని పరీక్షలు చేశారు. ఇక రిపోర్ట్స్ రానే వచ్చాయి. అవి చూసిన వైద్యులు.. యువతి గర్భం దాల్చిందని చెప్పారు. దీనితో దెబ్బకు ఆమె తల్లి ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయింది. అసలేం జరిగిందని కూతుర్ని అడిగిన తల్లికి.. ఆమె చెప్పింది విన్నాక దెబ్బ మీద దెబ్బ తగిలింది.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి ఇటుకల బట్టీలో రోజూవారి కూలీగా పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు. కోనేళ్ళు అంతా బాగానే సాగింది. అయితే క్రమంగా అతడిలోని దుర్మార్గపు కోణం ఒకటి బయటపడింది. కంటికి రెప్పలా చూసుకోవాలని కన్నకూతురిని వక్ర దృష్టితో చూడటం మొదలుపెట్టాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురుపై పలు సందర్భాల్లో తమ కామవాంఛను తీర్చుకున్నాడు. ఇలా ఏడు నెలల పాటు కూతురిపై అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే ఆమె ఓ రోజు తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో.. తల్లి హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్ళింది. ఆమెను పరీక్షించిన వైద్యులు.. యువతి ఏడు నెలల గర్భంతో ఉందని తేల్చారు. దీనితో షాకైన తల్లి.. అసలేం జరిగిందా అని యువతిని అడగ్గా.. నిజం బయటపడింది. ఈ దారుణంపై తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన 6 రోజుల్లోనే న్యాయస్థానం దోషికి రూ. 53 వేల జరిమానా.. జీవిత ఖైదు శిక్ష విధించింది.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే