AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో ఈ అమ్మాయికి ఎన్ని గుండెలు.. అతి పెద్ద పైథాన్‌ను ఎలా ముద్దు చేస్తుందో చూడండి

ఈ వీడియో చూస్తుంటే పాముకి, అమ్మాయికి పాత స్నేహం ఉన్నట్లు అనిపిస్తుంది. అతి ప్రమాదకరమైన కొండచిలువ ఆ అమ్మాయికి ఎలాంటి హాని కలిగించదు.

Viral Video: వామ్మో ఈ అమ్మాయికి ఎన్ని గుండెలు.. అతి పెద్ద పైథాన్‌ను ఎలా ముద్దు చేస్తుందో చూడండి
Snake Video
Jyothi Gadda
|

Updated on: Aug 08, 2022 | 5:14 PM

Share

Viral Video:  పాములకు సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలలో కొన్ని భయానకంగా ఉంటే, మరికొన్ని పాముల విన్యాసాలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా చూస్తుంటాం..అయితే ఈ వీడియో మరింత భిన్నమైనదిగా ఉంది. ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యం నిజంగా అపూర్వం. మొదటి సారి వీడియో చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు. ఒకవైపు పాము పేరు వింటేనే జనాలు భయపడిపోతుంటే, మరోవైపు ఓ చిన్నారి ఆ పాముకి అతి సన్నిహితంగా, దగ్గరగా కూర్చుని ఉండటం ఒళ్లు గగ్గురుపొడిచేలా ఉంది.

ఈ వీడియోలో ఓ అమ్మాయి ప్రశాంతంగా కూర్చున్న దృశ్యాన్ని చూడవచ్చు. ఒక పెద్ద కొండచిలువ నెమ్మదిగా అమ్మాయిని సమీపించడం ప్రారంభించినట్లు కనిపిస్తుంది. ఈ అమ్మాయి ముఖంలో కనీసం భయం కూడా లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే మీరు కూడా షాక్‌ అవుతారు. పైగా, ఆ అమ్మాయి పాము తలను తడుముతూ కనిపిస్తుంది. ఈ వీడియో చూస్తుంటే పాముకి, అమ్మాయికి పాత స్నేహం ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రమాదకరమైన కొండచిలువ (అజ్గర్) అమ్మాయికి ఎలాంటి హాని కలిగించదు. ఆ అమ్మాయి కూడా పాముకి ఏ మాత్రం భయపడదు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ భయంతో వణికిపోతున్నారు. చాలా మంది వీడియో చూసి తీవ్రంగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. ఈ వీడియోను ఇప్పటివరకు 62 వేలకు పైగా వీక్షించారు. ఇది మాత్రమే కాదు, రెండు వేల మందికి పైగా (సోషల్ మీడియా వినియోగదారులు) వీడియోను లైక్ చేసారు. కామెంట్ సెక్షన్‌లో నెటిజన్లు భిన్నమైన స్పందనలు ఇవ్వడం కనిపించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం