AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సరస్సులోకి దిగిన టూరిస్టులు.. వారిపైకి దూసుకొచ్చిన నీటి ఏనుగు.. చివ‌రికి ట్విస్ట్‌ ఏంటంటే?

ముగ్గురు టూరిస్టులకు నీటి ఏనుగులు చుక్కలు చూపించాయి. బోటులో ప్రయాణిస్తున్న వాళ్లను కాసేపు హడలెత్తించాయి. ఇందుకు సంబంధించిన..

Viral Video: సరస్సులోకి దిగిన టూరిస్టులు.. వారిపైకి దూసుకొచ్చిన నీటి ఏనుగు.. చివ‌రికి ట్విస్ట్‌ ఏంటంటే?
Hippo
Ravi Kiran
|

Updated on: Jun 01, 2021 | 5:01 PM

Share

ముగ్గురు టూరిస్టులకు నీటి ఏనుగులు చుక్కలు చూపించాయి. బోటులో ప్రయాణిస్తున్న వాళ్లను కాసేపు హడలెత్తించాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. బోటుతో సమానంగా.. వారిని వెంబడించాయి. బ్రతుకు జీవుడా.! అనుకుంటూ ఆ ముగ్గురు టూరిస్టులు ప్రాణాలతో బయటపడ్డారు. కెన్యాలో విక్టోరియా సరస్సు ఉంది. అందులో అత్యంత ప్రమాదకరమైన నీటి ఏనుగులు ఉన్నాయి. వాటి కంట కనబడితే ఇక అంతే సంగతులు. ఈ విషయాన్ని తెలిసి కూడా కొందరు టూరిస్టులు అందులో స్పీడ్ బోటింగ్‌‌కు వెళ్లారు. సరస్సులో ఉన్న నీటి ఏనుగులను ఫోటోలు, వీడియోలు తీస్తూ.. తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఇక అదే సమయంలో ఓ నీటి ఏనుగు గట్టిగా అరుస్తూ బోటు వద్దకు చేరుకోబోయింది. దీంతో వెంటనే అప్రమత్తం అయిన బోటు డ్రైవర్‌.. రయ్‌ మంటూ స్పీడ్ పెంచడంతో త్రుటిలో తప్పించుకోగలిగారు. ఇందుకు సంబంధించిన వీడియోను బోటు ఉన్న ఓ టూరిస్టు రికార్డు చేశాడు. స్పీడ్‌గా వెళ్తూ అది వచ్చేస్తోందంటూ.. అరుపులు కేకలు పెడుతూ… అక్కడి నుంచి ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇక ఆ టూరిస్ట్ తీసిన క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి:

బాల్కానీలో దంపతుల ఫైట్‌.. అంతలోనే ఘోరం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

భర్త ఫోన్‌పై నిఘా పెట్టింది.. ఊహించని షాక్ తగిలింది.. చివరికి ఏం జరిగిందంటే.!

తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు పొడిగింపు.. ఎప్పటివరకంటే..

ప్రపంచంలోనే వింతైన వంటకాలు.. చూస్తేనే వాంతి వస్తుంది.. తినడానికి కూడా ధైర్యం చెయ్యరు.!

Follow Us
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్