AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆ సరస్సు నిండా పాములే పాములు.. కుప్పలు తెప్పలుగా.. ధైర్యముంటేనే చూడండి!

సాధారణంగా పామును దూరం నుంచి చూస్తే చాలు.. ఠక్కున వెనక్కి చూడకుండా పరుగులు పెడతాం. మరి అలాంటిది కుప్పలు తెప్పలుగా...

Viral Video: ఆ సరస్సు నిండా పాములే పాములు.. కుప్పలు తెప్పలుగా.. ధైర్యముంటేనే చూడండి!
Snake
Ravi Kiran
|

Updated on: Jul 13, 2022 | 1:30 PM

Share

సాధారణంగా పామును దూరం నుంచి చూస్తే చాలు.. ఠక్కున వెనక్కి చూడకుండా పరుగులు పెడతాం. మరి అలాంటిది కుప్పలు తెప్పలుగా పాములన్నీ ఒకే దగ్గర చూసినట్లయితే.. ఇంకేమైనా ఉందా.? గుండె ఆగినంత పనవుతుంది. ఇక్కడ కూడా అదే సీన్.. వీడియో చూస్తే మీరు వణికిపోవడం ఖాయం.

సోషల్ మీడియాలో తరచూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని గుండెల్లో గుబులు పుట్టిస్తాయి. అలాంటి కోవకు చెందినదే ఈ వీడియో. ఇందులో మీరు ఓ సరస్సులో కుప్పలు తెప్పలుగా ఉన్న పాములను చూడవచ్చు. అక్కడ నీటిలోనే కాదు.. ఒడ్డున కూడా పాములు సేద తీరుతున్నాయి. అడుగేస్తే చాలు.. సరాసరి కాటికి వెళ్ళినట్లే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ధైర్యముంటేనే వీడియో చూడాలంటూ’ రాసుకొచ్చారు. లేట్ ఎందుకు మరి మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం…

Follow Us
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే