Turmeric: కల్తీ పసుపు కొమ్ములను ఎలా గుర్తించాలో తెలుసా.? సింపుల్‌ టెస్ట్‌తో..

ప్రస్తుతం మార్కెట్లో పసుపును కూడా కల్తీ చేస్తున్నారు నీచులు. పసుపు మాత్రమే కాకుండా పసుపు కొమ్ములను కూడా కల్తీ చేస్తున్నారు. పాడైపోయిన పసుపు కొమ్ములకు పసుపు రంగు వేసి విక్రయిస్తున్నారు. అయితే కల్తీ పసుపు కొమ్ములను గుర్తించేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఓ చిట్కాను అందించింది. వీడియో రూపంలో ఈ విషయాన్ని వెల్లడించింది...

Turmeric: కల్తీ పసుపు కొమ్ములను ఎలా గుర్తించాలో తెలుసా.? సింపుల్‌ టెస్ట్‌తో..
Turmeric
Follow us

|

Updated on: Oct 15, 2024 | 10:32 AM

మోసం.. మోసం.. ఎక్కడ చూసినా ఇదే తంతూ పాల నుంచి నీళ్ల వరకు అన్తీ కల్తీగా మారిపోతున్నాయి. ఇంట్లో ఉపయోగించే ప్రతీ వస్తువు కల్తీగా మారుతోంది. కాసుల కక్కూర్తి కోసం కల్తీ వస్తువులతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అందుకే వస్తువులను కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు వెనకా ముందు చూసుకోవాలి. అందుకే మార్కెట్లో లభించే వస్తువుల నాణ్యతను పరీక్షించుకోవాలి. అందుకోసం కొన్ని చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఒక చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం మార్కెట్లో పసుపును కూడా కల్తీ చేస్తున్నారు నీచులు. పసుపు మాత్రమే కాకుండా పసుపు కొమ్ములను కూడా కల్తీ చేస్తున్నారు. పాడైపోయిన పసుపు కొమ్ములకు పసుపు రంగు వేసి విక్రయిస్తున్నారు. అయితే కల్తీ పసుపు కొమ్ములను గుర్తించేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఓ చిట్కాను అందించింది. వీడియో రూపంలో ఈ విషయాన్ని వెల్లడించింది.

నకిలీ పసుపు కొమ్ములను గుర్తించడానికి ముందుగా రెండు గ్లాసుల నీటని తీసుకోవాలి. అనంతరం అందులో పసుపు కొమ్ములు వేయాలి. స్వచ్ఛమైన పసుపు కొమ్ములలోని గ్లాసులోని నీరు రంగు మారదు. అదే నకిలీ పసుపు కొమ్ములు వేసిన గ్లాసులోని వాటర్​ రంగు మారుతుంది. రంగు మారితే దానికి ఆర్టిఫిషియల్‌గా రంగు వేశారని అర్థం చేసుకోవాలి.

View this post on Instagram

A post shared by FSSAI (@fssai_safefood)

అలాగే కల్తీ పసుపును గుర్తించేందుకు కూడా ఒక చిట్కాను ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రతిపాదించింది. ఇందుకోసం రెండు గ్లాసుల నీటిలో ఓ టేబుల్‌ స్పూన్‌ చొప్పున పసుపు వేయాలి. స్వచ్ఛమైనది అయితే.. లేత పసుపు రంగులోకి మారి వాటర్​ అడుగుకు చేరుతుంది. కల్తీది గ్లాసులోని నీటిని చిక్కటి పసుపు రంగులోకి మార్చేస్తుంది.

View this post on Instagram

A post shared by FSSAI (@fssai_safefood)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

కల్తీ పసుపు కొమ్ములను ఎలా గుర్తించాలో తెలుసా.? సింపుల్‌ టెస్ట్‌తో
కల్తీ పసుపు కొమ్ములను ఎలా గుర్తించాలో తెలుసా.? సింపుల్‌ టెస్ట్‌తో
ఢిల్లీ రిటైన్ చేయనున్న ఆరుగురు ఆటగాళ్లు.. ఆ ప్లేయర్‌కు వీడ్కోలు?
ఢిల్లీ రిటైన్ చేయనున్న ఆరుగురు ఆటగాళ్లు.. ఆ ప్లేయర్‌కు వీడ్కోలు?
రూ.20వేలతో బైక్‌..రూ.60వేలతో బరాత్‌.. అంతలోనే షాకిచ్చిన పోలీసులు
రూ.20వేలతో బైక్‌..రూ.60వేలతో బరాత్‌.. అంతలోనే షాకిచ్చిన పోలీసులు
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మీ లగేజీ పోయిందా..?
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మీ లగేజీ పోయిందా..?
బిర్యానీ తింటూ కూల్ డ్రింక్‌ తాగుతున్నారా.. ఏమవుతుందో తెలుసా.?
బిర్యానీ తింటూ కూల్ డ్రింక్‌ తాగుతున్నారా.. ఏమవుతుందో తెలుసా.?
అతడి సినిమా వస్తే థియేటర్లలో పండగే.. పేరు చెబితే పూనకాలే..
అతడి సినిమా వస్తే థియేటర్లలో పండగే.. పేరు చెబితే పూనకాలే..
Team India: బీసీసీఐ నిర్ణయంతో రిటైర్మెంట్ బాటలో నలుగురు..
Team India: బీసీసీఐ నిర్ణయంతో రిటైర్మెంట్ బాటలో నలుగురు..
యువతి ప్రాణం తీసిన పంజాబీ డ్రెస్..!
యువతి ప్రాణం తీసిన పంజాబీ డ్రెస్..!
ప్రభాస్‌ సరసన ఛాన్స్‌.. నన్ను తొలగించి కాజల్‌ను తీసుకున్నారు..
ప్రభాస్‌ సరసన ఛాన్స్‌.. నన్ను తొలగించి కాజల్‌ను తీసుకున్నారు..
భారత్-పాక్‌‌లతో తలపడే ఆసీస్ టీం ఇదే.. డేంజరస్ బ్యాటర్‌ రీఎంట్రీ
భారత్-పాక్‌‌లతో తలపడే ఆసీస్ టీం ఇదే.. డేంజరస్ బ్యాటర్‌ రీఎంట్రీ