AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mango Ice Cream: మార్కెట్‌లో ఐస్‌క్రీమ్‌కి గుడ్‌బై చెప్పేసి.. ఇంట్లోనే మ్యాంగో ఐస్‌క్రీమ్‌ తయారు చేసుకోండిలా..

మీరు దీన్ని ఐస్‌క్రీం మేకర్‌లో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి వెరైటీ మ్యాంగో ఐస్‌క్రీం చేయడానికి మీకు కావలసిందల్లా చల్లటి పాలు, పెద్ద మామిడిపండ్లు, చాక్లెట్ చిప్స్, వెనిలా ఎసెన్స్‌, చక్కెర. స్టోర్‌లో కొనుగోలు చేసిన ఐస్‌క్రీమ్‌ను మరచిపోయి ఇంట్లో తయారుచేసిన ఈ ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదించండి.

Mango Ice Cream: మార్కెట్‌లో ఐస్‌క్రీమ్‌కి గుడ్‌బై చెప్పేసి.. ఇంట్లోనే మ్యాంగో ఐస్‌క్రీమ్‌ తయారు చేసుకోండిలా..
Mango Ice Cream
Jyothi Gadda
|

Updated on: Jul 08, 2023 | 11:35 AM

Share

మామిడిపండ్లపై ప్రేమ ఎప్పటికీ అంతం కాదు. చల్లటి మామిడి ఐస్ క్రీం కంటే మెరుగైనది ఏదీ లేదు మామిడి ప్రియులకు. మీరు కూడా ఐస్ క్రీం ప్రేమికులైతే ఇప్పుడు మీ కోసమే వచ్చింది ఈ మ్యాంగో ఐస్ క్రీమ్. మీరు సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎగ్‌లెస్ మ్యాంగో ఐస్‌క్రీమ్‌ను ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. మీరు దీన్ని ఐస్‌క్రీం మేకర్‌లో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి వెరైటీ మ్యాంగో ఐస్‌క్రీం చేయడానికి మీకు కావలసిందల్లా చల్లటి పాలు, పెద్ద మామిడిపండ్లు, చాక్లెట్ చిప్స్, వెనిలా ఎసెన్స్‌, చక్కెర. స్టోర్‌లో కొనుగోలు చేసిన ఐస్‌క్రీమ్‌ను మరచిపోయి ఇంట్లో తయారుచేసిన ఈ ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదించండి.

మామిడి పండ్లను శుభ్రం చేసి వాటి పై తొక్కను తొలగించండి. గుజ్జును తీసి గ్రైండర్ జార్ లో వేసుకోండి. అందులో పంచదార కలపండి. మామిడికాయల మందపాటి ప్యూరీని తయారు చేయడానికి బాగా కలపండి. తక్కువ వేడి మీద పాన్ పెట్టుకుని దానిలో పాలు పోసి మరిగించి దాని పరిమాణం సగానికి తగ్గే వరకు మరిగించాలి. ఇప్పుడు బేకరి నుంచి తెచ్చుకుని ఐస్‌ బౌల్స్‌ అంచులకు రాయాలి. దాని పై నుంచి మామిడి ప్యూరీని కలపండి. ఇప్పుడు, సిద్ధం చేసుకున్న పాలు బాగా చిక్కగా అయ్యాక కొద్దికొద్దిగా పోసుకోవాలి. గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఒక గంట తర్వాత దానికి చాక్లెట్ చిప్స్ వేసి బాగా మిక్స్ చేసి మళ్లీ ఫ్రీజ్ చేసి 2 గంటల తర్వాత చెక్ చేసుకోవాలి. మీరు సర్వ్ చేసే ముందు మీకు డ్రైఫ్రూట్స్‌ వంటివి కూడా యాడ్‌ చేసుకోవచ్చు.

Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..