AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫోటోలో పామును కనిపెట్టండి.. చాలామంది ఫెయిల్ అయ్యారు.! అంత ఈజీ కాదు..

ఈ మధ్యకాలంలో కంటెంట్ క్రియేటర్స్ తమ పంధాను మార్చుకున్నారు. కామెడీతో వీక్షకులను ఆకట్టుకునే విధంగా పలు ఫోటోలను...

Viral Photo: ఈ ఫోటోలో పామును కనిపెట్టండి.. చాలామంది ఫెయిల్ అయ్యారు.! అంత ఈజీ కాదు..
Snake
Ravi Kiran
|

Updated on: Dec 06, 2021 | 1:46 PM

Share

ఈ మధ్యకాలంలో కంటెంట్ క్రియేటర్స్ తమ పంధాను మార్చుకున్నారు. కామెడీతో వీక్షకులను ఆకట్టుకునే విధంగా పలు ఫోటోలను సోషల్ మీడియా ఫ్లాట్‌ఫార్మ్స్‌లో షేర్ చేస్తున్నారు. అందులో ఒకటే ఫోటో పజిల్స్. మాములుగా పజిల్స్‌పై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఒక పజిల్‌ను పట్టుకున్నామంటే.. అది పూర్తయ్యే వరకు అస్సలు వదిలిపెట్టం. ‘ఈ ఫోటోలో సింహం ఉంది’.. ‘ఈ ఫోటోలో పాము ఉంది’ కనిపెట్టండంటూ పలు ఆర్టికల్స్ కూడా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కొందరు వీటికంటూ ప్రత్యేక పేజీలను కూడా పెట్టారు. ఇక ఈ కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. రాళ్ల మధ్య అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. అక్కడున్న రాళ్ల రంగులో ఆ పాము రంగు ఇమిడిపోవడంతో.. నెటిజన్లు దాన్ని కనిపెట్టడానికి కష్టపడుతున్నారు. ఈ పజిల్‌ను చాలామంది సాల్వ్ చేయలేకపోయారు. అయితే మీ కళ్లు పదునైనవి అయితే.. మీరు ఒక్కసారి తీక్షణంగా చూస్తే ఖచ్చితంగా కనిపెట్టేస్తారు. మరి లేట్ ఎందుకు ఈ పజిల్‌ను ట్రై చేయండి. సమాధానం దొరక్కపోతే.. క్రింద ఫోటోను చూడండి.

Snake 1

Follow Us
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!