Viral Video: లవర్‌ను హాగ్ చేసుకోవాలనుకుంది.. చివరికి మూతి పళ్లు రాలగొట్టుకుంది.. చూస్తే నవ్వాపుకోలేరంతే!

ఇక్కడ ఓ యువతి కూడా అదే పట్టరాని ఆనందంతో విదేశాల నుంచి వచ్చిన తన భాగస్వామిని హాగ్ చేసుకోవాలని ప్రయత్నించింది..

Viral Video: లవర్‌ను హాగ్ చేసుకోవాలనుకుంది.. చివరికి మూతి పళ్లు రాలగొట్టుకుంది.. చూస్తే నవ్వాపుకోలేరంతే!
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 09, 2022 | 5:15 PM

లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్(Long Distance Relationship) గురించి మీరు వినే ఉంటారు. ఎప్పటినుంచో దూరంగా ఉంటూ.. సమయం వచ్చినప్పుడు కలుసుకుంటే.. భాగస్వాముల ఇద్దరిలోనూ కలిగే ఆనందం చెప్పలేనిది. సరిగ్గా ఇక్కడ ఓ యువతి కూడా అదే పట్టరాని ఆనందంతో విదేశాల నుంచి వచ్చిన తన భాగస్వామిని హాగ్ చేసుకోవాలని ప్రయత్నించింది. సీన్ కట్ చేస్తే.. క్షణాల్లో అంతా రివర్సయింది.

వివరాల్లోకి వెళ్తే.. విదేశాల నుంచి వచ్చిన తన లవర్‌ను రిసీవ్ చేసుకోవడానికి ఓ యువతి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లింది. అతడ్ని చాలా రోజుల తర్వాత కలుస్తుండటంతో ఆనందం ఎక్కువై పరుగెత్తుకెళ్ళి హాగ్ చేసుకోవాలనుకుంది. సినిమాలోని హీరోయిన్ మాదిరిగా పరిగెత్తింది.. అయితే ఇంతలోనే సీన్ కాస్తా రివర్సయింది. ఆమె లవర్ స్లిప్ అవ్వడంతో.. అతడు కిందపడ్డాడు. ఈమె కూడా కిందపడి మూతి పళ్లు రాలగొట్టుకుంది. ఇక ఈ హఠాత్పరిణామానికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంత జరిగినా.. ఆమె చివరికి తన లవర్‌ను గట్టిగా హాగ్ చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి