Watch Video: అమ్మాయిలు.. క్లాస్ రూంలో ఏమిటీ పనులు..? నవ్వకండి.. మ్యాటర్ ఈజ్ సీరియస్..

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు రకరకాల వింత వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వైరల్ వీడియోలు కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వీటిని చూసిన నెటిజన్లు ఒత్తిడిని మరిచిపోయి మరి నవ్వుతూ ఆనందిస్తుంటారు.

Watch Video: అమ్మాయిలు.. క్లాస్ రూంలో ఏమిటీ పనులు..? నవ్వకండి.. మ్యాటర్ ఈజ్ సీరియస్..
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 15, 2022 | 6:00 AM

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు రకరకాల వింత వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వైరల్ వీడియోలు కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వీటిని చూసిన నెటిజన్లు ఒత్తిడిని మరిచిపోయి మరి నవ్వుతూ ఆనందిస్తుంటారు. ఇటీవలి కాలంలో పెళ్లి వీడియోలు, స్టూడెంట్స్ వీడియోలు, లవర్స్ వీడియోలు, యానిమల్ వీడియోలు ఇంటర్నెట్‌లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో విద్యార్థులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వీడియోలను నెటిజన్లు కూడా లైక్ చేస్తున్నారు. అయితే.. తాజాగా వచ్చిన విద్యార్థుల వీడియో వీటన్నింటికీ భిన్నంగా ఉంది. ఈ వీడియో పాఠశాల విద్యార్థులకు సంబంధించినది.. కానీ నెట్టింట మస్త్ ఆకట్టుకుంటోంది.

ఈ వైరల్ వీడియో చూస్తే మీరు నవ్వు ఆపుకోలేరు. అందుకు తగ్గట్టుగానే విద్యార్థుల ఫన్నీ వీడియో కనిపిస్తుంది. వీడియోలో.. విద్యార్థులు తరగతి గదిలో కూర్చొని ఉన్నారు. క్లాస్‌లో టీచర్‌ లేకపోవడంతో విద్యార్థులు సరదాగా గడుపుతున్న దృశ్యాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. అప్పుడు ఓ యువతి రబ్బర్ బల్లిని తీసుకువస్తుంది. ఆమె తెచ్చి తేగానే.. తోటి విద్యార్థినుల దగ్గర బల్లిని బెంచ్ మీద ఉంచుతుంది. ఈ క్రమంలో అక్కడ కూర్చున్న ఇద్దరు విద్యార్థినులు రబ్బర్ బల్లిని చూసి దెబ్బకు షాకవుతారు. వణికుతూ పక్కకు జరుగడం వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

సాధారణంగా, బల్లిని, లేదా పామును ఇంకా పలు కీటకాలను చూస్తే భయపడటం కామన్.. కానీ.. ఇక్కడ విద్యార్థినుల స్నేహితురాలు వారిని ఆటపట్టించడం తెగ ఆకట్టుకుంటోంది. దీంతోపాటు ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియోను చూడండి..

వీడియోను చూడండి..

ఈ ఫన్నీ వీడియో @official_riyasachin_gautam Instagram పేజీలో అప్‌లోడ్ చేయగా.. లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను లైక్ చేయడంతోపాటు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!