English Girl Video: ఇంగ్లీష్ అమ్మడు.. డాన్స్‌తో కుమ్ముడు.. స్టెప్పులు చూస్తే స్టన్ అయ్యిపోవాల్సిందే

అమ్మాయి ఎదురుగా వచ్చి తన దృష్టిని కోల్పోకుండా రెండు చేతులను గాలిలో పైకి లేపి ఇంత అద్భుతమైన నృత్యాన్ని రిపీట్‌ చేయడం

English Girl Video: ఇంగ్లీష్ అమ్మడు.. డాన్స్‌తో కుమ్ముడు.. స్టెప్పులు చూస్తే స్టన్ అయ్యిపోవాల్సిందే
English Girl
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 23, 2023 | 1:13 PM

ఇంటర్‌నెట్‌ పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచం నలుమూలల ఎక్కడ ఏం జరిగినా అది క్షణల్లో ప్రజల కళ్లముందు చేరిపోతుంది. అరచేతిలో మొబైల్‌ ఆన్‌ చేస్తే చాలు.. సోషల్ మీడియాలో వేదికగా ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోతుంది. ఇక్కడ అనేక రకాల వీడియోలు, ఫోటోలు వైరల్‌ అవుతుంటాయి. పిల్లలు, పెద్దలు అందరూ సోషల్ మీడియాకు విపరీతంగా అలవాటుపడిపోయారు. ఇకపోతే, సోషల్ మీడియాలో కనిపించే అనేక వీడియోలు నెటిజన్లను కట్టిపడేస్తుంటాయి. ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించిన ప్రతి వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంటాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ అమ్మాయి డ్యాన్స్ వీడియో విభిన్న వేదికలపై సందడి చేస్తోంది. కొన్ని సెకన్లలో మనసు దోచుకునేలా షాకింగ్ డ్యాన్స్‌ని చూపించిన ఓ ఇంగ్లీష్ అమ్మాయి డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో ఇది.. ఇందులో అమ్మాయి డ్యాన్స్‌ చేసిన తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు..

అమ్మాయి అద్భుతమైన బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టేసింది. ఆమె డ్యాన్స్‌ మూవ్‌మెంట్స్‌ చూసిన ఇంటర్‌నెట్‌ వినియోగదారుల హార్ట్‌బీట్‌ ఆగిపోయినంత పనైంది. వైరల్‌ అవుతున్న ఈ కొన్ని సెకన్ల వీడియోను చూస్తే, ఇంగ్లీష్ అమ్మాయి డ్యాన్స్ టీచర్ అని, విద్యార్థులకు డ్యాన్స్ స్టెప్పులు నేర్పుతున్నట్టుగా అర్థం అవుతుంది. ఇందులో ఆమె స్లోగా డ్యాన్స్‌ చేయటం మొదలుపెట్టింది. దీంతో విద్యార్థులు దానిని చక్కగా అర్థం చేసుకుంటారు. ఆమెతో కలిసి పదం కలుపుతున్నారు. అయితే డ్యాన్స్ మూవ్స్ నేర్పిస్తూనే కళ్లు తిప్పుకోలేని విధంగా అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులు నేర్పింస్తోంది ఈ టీచర్‌.

ఇవి కూడా చదవండి

బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ ప్లే చేయడం ప్రారంభించిన వెంటనే, అమ్మాయి ఎదురుగా వచ్చి తన దృష్టిని కోల్పోకుండా రెండు చేతులను గాలిలో పైకి లేపి ఇంత అద్భుతమైన నృత్యాన్ని రిపీట్‌ చేయడం చూడవచ్చు. అదే సమయంలో చివర్లో అమ్మాయి వేసే డ్యాన్స్ స్టెప్ మాత్రం మిస్‌ అవ్వకుండా చూడాల్సిందే..

View this post on Instagram

A post shared by SAKHT LOGG ? (@sakhtlogg)

ఈ వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేయబడింది. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో sakhtlogg అనే హ్యాండిల్‌లో షేర్ చేశారు. వీడియోలోని సంగీతం కూడా అద్భుతంగా ఉంది. దీనిపై నెటిజన్లు కూడా ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే