Marriage: అతనికి 78, ఆమెకు 79.. లేట్ వయస్సులో ఘాటు ప్రేమ.. వైరలైన పెళ్లి ఫొటోలు..

ప్రేమకు కులం, మతం, వయస్సుతో సంబంధం లేదంటారు. అవును నిజమే ప్రేమకు వయస్సు అడ్డు కాదని ఓ జంట నిరూపించారు...

Marriage: అతనికి 78, ఆమెకు 79.. లేట్ వయస్సులో ఘాటు ప్రేమ.. వైరలైన పెళ్లి ఫొటోలు..
Couple
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 08, 2021 | 7:55 PM

ప్రేమకు కులం, మతం, వయస్సుతో సంబంధం లేదంటారు. అవును నిజమే ప్రేమకు వయస్సు అడ్డు కాదని ఓ జంట నిరూపించారు. లేట్ వయస్సులో ప్రేమలో పడ్డారు వారు. కరోనా మహమ్మారి సమయంలో జిమ్ ఆడమ్స్, ఆడ్రీ కౌట్స్ డేటింగ్ యాప్‌లో ఆన్‌లైన్‌లో కలుసుకున్నారు. ఎనిమిది నెలల ప్రేమ తర్వాత ఈ జంట సెప్టెంబర్ 25 న వివాహం చేసుకున్నారుయ. వారి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఇవి కాస్త వైరలయ్యాయి. పెయింటర్, రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన జిమ్ ఆడమ్స్ పెళ్లైన 38 సంవత్సరాల తర్వాత 2017 సంవత్సరంలో తన భార్యను కోల్పోయారు. కొవిడ్ సమయంలో 78 ఏళ్ల ఆడమ్స్ 50 ఏళ్లు పైబడిన వ్యక్తుల కోసం ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో చేరారు. అక్కడ అతను 79 ఏళ్ల రిటైర్డ్ ఇన్సూరెన్స్ బ్రోకర్ ఆడ్రీని కలిశాడు. ఆమె 33 సంవత్సరాల క్రితం భర్తతో విడిపోయింది.

“నేను సైట్లో నా మొదటి ప్రయాణంలో ఆడ్రీని చూశాను,” అని జిమ్ చెప్పాడు. “ఆమెను కనుక్కొవడానికి ఒక రోజు మాత్రమే పట్టింది. ఆ తర్వాత నాకు ఎవరు అవసరం రాలేదు. ఆడ్రీ, ఆడమ్స్ కొద్ది రోజులు ప్రేమించుకున్నారు. కరోనా కాస్త తగ్గకా వారు కలిశారు. గత ప్టెంబర్ 25న పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి ఫొటోలను ఫోటోగ్రాఫర్ జూలీ రాండ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటో అందరిని ఆకర్షించింది. జిమ్ కుమారుడు, జెజె ఆడమ్స్ తన ట్విట్టర్‌లో వారి చిత్రాన్ని కూడా పోస్ట్ చేశారు. అది వేగంగా నెటిజన్లకు చేరి వైరల్ అయింది. పోస్ట్ అప్‌లోడ్ చేసినప్పటి నుండి 1.5 లక్షల లైక్‌లను సంపాదించింది.

Read Also.. Road Accident: వేగంగా దూసుకొచ్చిన కారు.. క్షణాల వ్యవధిలో ప్రాణాలు కాపాడిన అధికారి.. వీడియో వైరల్..

పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో