AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బాప్ రే.. డ్రైవింగ్‌లో మాస్టర్స్ చేశాడా ఏంటీ.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడు ఎలాంటి వీడియోలు వైరల్ అవుతాయో ఊహించడం కష్టం. నెటిజన్లు నిత్యం ఏదో ఒక వీడియోను షేర్ చేస్తూనే ఉంటారు.

Viral Video: బాప్ రే.. డ్రైవింగ్‌లో మాస్టర్స్ చేశాడా ఏంటీ.. వీడియో చూస్తే షాక్ అవుతారు..
Car
Shiva Prajapati
| Edited By: |

Updated on: Aug 11, 2021 | 6:49 AM

Share

Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడు ఎలాంటి వీడియోలు వైరల్ అవుతాయో ఊహించడం కష్టం. నెటిజన్లు నిత్యం ఏదో ఒక వీడియోను షేర్ చేస్తూనే ఉంటారు. వీటిలో చాలామటుకు ఫన్నీ వీడియోలు కాగా, మరికొన్ని షాకింగ్ వీడియోలు ఉంటాయి. ఈ షాకింగ్ వీడియోను చూస్తే ఒక్కోసారి ఇది నిజమేనా అని సందేహం కలుగుతుంది. ఈ వీడియోలు ప్రజలను, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా అలాంటి షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో డ్రైవింగ్ చూస్తే ఫ్యూజ్‌లు ఎగిరిపోవడం ఖాయం. అంత ఉత్కంఠ రేపుతోంది ఆ వీడియో.

ఈ వీడియోలో ఓ ఎస్‌యూవీ కాలువకి అవతలి వైపు ఆగి ఉంది. అది కాలువకు ఇవతలి వైపు రావాలి. ఎలా తీసుకురావాలా? అని ఆలోచించసాగారు కారులో డ్రైవర్. మనసు పెట్టి ఆలోచించారు. ఆఖరికి ఊహించని రీతిలో ఎస్‌యూవీని కాలువ దాటించారు. ఎస్‌యూవీని కాలువ దాటించేందుకు ముందుగా కాలువకు ఇరువైపు భారీ చెక్కను ఏర్పాటు చేశారు. ఎస్‌యూవీ వీల్స్‌ గ్యాప్ నకు తగ్గట్లుగా చెక్కలను ఏర్పాటు చేశారు. దాంతో డ్రైవర్ ఎంతో చాకచక్యంగా ఎస్‌యూవీని కేవలం ఆ చెక్కల ఆధారంగానే కాలువ దాటించాడు.

ఎస్‌యూవీని కాలువ దాటించే సమయంలో.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ డ్రైవింగ్ స్కిల్స్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. డ్రైవింగ్‌లో మాస్టర్స్ చేశాడా? ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు. డ్రైవర్ మాక్స్ ప్రో అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ముందు అతను సర్కస్‌లో డ్రైవింగ్ చేసి ఉంటారని మరికొందరు పంచ్‌లు వేశారు. కాగా, ఈ వీడియోను ‘యంగ్‌ల్యాండ్‌లార్డ్ 01’ అనే ఇన్‌స్టా పేజీలో షేర్ చేయగా.. ఆ వీడియోకు వేలాది వ్యూస్, లైక్స్ వచ్చాయి.

Viral Video:

Also read:

Crime News: తల్లిని బెదిరించి ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం.. ఆపై పురుగుల మందు తాగించి..

Immunity booster : పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ ఆహారాన్ని తినిపించండి..

Viral Video: హలో బ్రదర్ ఇదేం డ్యాన్స్.. ఇలా కూడా చేస్తారా?.. వీడియో చూడండి.. కడుపుబ్బా నవ్వుకోండి..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్