AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఏదైనా నేను గ్లాస్ పట్టనంతవరికే..! డాగీ స్టైల్ వాక్ చూస్తే బిత్తరపోవాల్సిందే.. వీడియో

తాజాగా ఓ కుక్కకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ప్రతిసారీ మనుషులే విన్యాసాలు చేస్తారా..? నేను చేయకుడదా అన్నట్లు ఓ కుక్క అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Viral Video: ఏదైనా నేను గ్లాస్ పట్టనంతవరికే..! డాగీ స్టైల్ వాక్ చూస్తే బిత్తరపోవాల్సిందే.. వీడియో
Dog Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Jun 26, 2022 | 6:32 AM

Share

Dog Stunt video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వాటిని చూసి నెటిజన్లు తెగ సంబరపడిపోతుంటారు. అయితే.. తాజాగా ఓ కుక్కకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ప్రతిసారీ మనుషులే విన్యాసాలు చేస్తారా..? నేను చేయకుడదా అన్నట్లు ఓ కుక్క అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. సాధారణంగా జంతువులు కూడా కూడా విన్యాసాలు చేస్తుంటాయి. కానీ.. ఈ వీడియోలో డాగీ చేసిన విన్యాసం నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా ఉంది. గ్లాస్‌తో కుక్క చేసిన స్టంట్ చూసి అందరూ అవాక్కవుతున్నారు.

కుక్కలు విశ్వాసానికి ప్రతీకగా ఉంటాయి.. యజమాని ఆపదలో ఉంటే.. ప్రాణాన్ని సైతం పణంగా పెడతాయి. అందుకే చాలామంది ఇళ్లల్లో కుక్కలను ఇష్టంగా పెంచుకుంటారు. అటువంటి పరిస్థితిలో సోషల్ మీడియాలో కుక్కల వీడియో చూసినప్పుడల్లా.. అందరూ వాటిని చూసేందుకు ఇష్టపడతారు. అయితే.. ఈ వీడియో కూడా జంతు ప్రేమికులను ఫిదా చేస్తోంది. దీనిలో కుక్క తలపై నీటి గ్లాసును ఉంచుకొని.. నెమ్మదిగా ర్యాంప్‌పై నడుస్తున్నట్లు కనిపించింది.

ఇవి కూడా చదవండి

వీడియోలో డాగీ తలపై నీటి గ్లాస్ తో క్యాట్ వాక్ చేస్తుండటాన్ని చూడవచ్చు. అది నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళుతోంది. తద్వారా అది నీటిని కింద పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటోంది. అయితే ఈ వీడియో చూస్తే.. ఎవరో కుక్కతో స్టంట్ చేయించారని అర్ధమవుతోంది. ఇంకా కుక్క కాన్ఫిడెన్స్ చూస్తుంటే చాలా ప్రాక్టీస్ చేసినట్టు అనిపిస్తుంది.

వైరల్ వీడియో..

డాగీ చేసిన ఈ స్టంట్ వీడియోను స్టన్నెడ్ వీడియో ట్విట్టర్‌లో షేర్ చేయగా.. వేలాది మంది నెటిజన్లు వీక్షించి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. డాగీ స్టైల్ ‘అన్‌బిలీవబుల్’ అంటూ ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు అచ్చం ర్యాంప్ వాక్ చేసినట్లే ఉందని పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఖాళీ కడుపుతో కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలిస్తే..
ఖాళీ కడుపుతో కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలిస్తే..
'శాంసన్, బుమ్రా కానే కాదురా భయ్.. భారత్ విజయంలో అసలు హీరో ఇతనే'
'శాంసన్, బుమ్రా కానే కాదురా భయ్.. భారత్ విజయంలో అసలు హీరో ఇతనే'
పిల్లలను కనేవారికి రూ.25వేలు.. ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్
పిల్లలను కనేవారికి రూ.25వేలు.. ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్
భారత్‌కు సూపర్ గుడ్‌ న్యూస్.. పెట్రోల్ రేట్లపై నో టెన్షన్
భారత్‌కు సూపర్ గుడ్‌ న్యూస్.. పెట్రోల్ రేట్లపై నో టెన్షన్
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై శుభవార్త
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై శుభవార్త
సంపాదించిన డబ్బును కాపాడుకోవాలంటే ఈ తప్పులు చేయకండి
సంపాదించిన డబ్బును కాపాడుకోవాలంటే ఈ తప్పులు చేయకండి
IND vs ENG హై ఓల్టేజ్ పోరులో ఏకంగా 25 భారీ రికార్డులు..
IND vs ENG హై ఓల్టేజ్ పోరులో ఏకంగా 25 భారీ రికార్డులు..
హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. 36 గంటలపాటు నీటి సరఫరా బంద్..
హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. 36 గంటలపాటు నీటి సరఫరా బంద్..
శాంసన్ ఎంత చెప్పినా వినలే.. కట్‌చేస్తే.. చెత్త రికార్డులో అభిషేక్
శాంసన్ ఎంత చెప్పినా వినలే.. కట్‌చేస్తే.. చెత్త రికార్డులో అభిషేక్
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ..