Viral Video: హై హై నాయకా..! గుర్రంపై స్వారీ చేస్తున్న కుక్క.. వైరలవుతున్న వీడియో

ఒక చిన్న కుక్క .. మైదానంలో తింటున్న గుర్రంపై ఎక్కి సవారీ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కుక్క నేరుగా గుర్రం వీపుమీద ఎక్కి దూకుతుంది.కానీ గుర్రం పట్టించుకోదు..దాని తిండి ధ్యాసలే అదే ఉన్నట్టుంది. అయితే,

Viral Video: హై హై నాయకా..!  గుర్రంపై స్వారీ చేస్తున్న కుక్క.. వైరలవుతున్న వీడియో
Dog Riding On Horse
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 27, 2022 | 12:04 PM

Viral Video: సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యం జంతువులు చేసే కొన్ని చేష్టలు నెటిజన్లను తెగ నవ్విస్తుంటాయి. ముఖ్యంగా పెంపుడు జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా హల్ చల్ చేస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో.. ఒక చిన్న కుక్క .. మైదానంలో తింటున్న గుర్రంపై ఎక్కి సవారీ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కుక్క నేరుగా గుర్రం వీపుమీద ఎక్కి దూకుతుంది.కానీ గుర్రం పట్టించుకోదు..దాని తిండి ధ్యాసలే అదే ఉన్నట్టుంది. ఆ కుక్క గుర్రం వీపుపై నిటారుగా నిలబడి కూడా ఎంజాయ్‌ చేస్తోంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘deepali.pallavi166’ అనే వినియోగదారు షేర్‌ చేశారు. “ఆజ్ భాయ్ కా సప్నా పూరా హో గయా”అంటూ దీనికి క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. ఇంటర్‌నెట్‌లో దూసుకుపోతున్న ఈ వీడియోకి దీనికి 9.2 మిలియన్లకు పైగా వ్యూస్‌,1 మిలియన్ లైక్‌లు వచ్చాయి.

ఈ వీడియోను మీమ్స్‌తో ఎడిట్ చేయడంతో నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. లైవ్ పెయింటింగ్‌ అంటూ ఒకరు కామెంట్‌ చేస్తే..మా దగ్గర ఇలాంటి తెలివి తేటలకు తక్కువేం లేదు భాయ్‌ అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?