AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నాగుపాము షాక్స్.. కుక్కపిల్లలు రాక్స్.. విషసర్పాన్ని ఓ ఆట ఆడుకున్నాయి.. షాకింగ్ వీడియో.!

పాము.. ఈ పేరు వింటేనే ప్రాణాలు పోయేంత పనవుతుంది. దాని దరిదాపుల్లో కూడా మనిషి కనిపించడు. కానీ ఈ రెండు బుజ్జి కుక్కపిల్లలు మాత్రం..

Viral Video: నాగుపాము షాక్స్.. కుక్కపిల్లలు రాక్స్.. విషసర్పాన్ని ఓ ఆట ఆడుకున్నాయి.. షాకింగ్ వీడియో.!
Dogs
Ravi Kiran
|

Updated on: Jun 07, 2021 | 2:13 PM

Share

పాము.. ఈ పేరు వింటేనే ప్రాణాలు పోయేంత పనవుతుంది. దాని దరిదాపుల్లో కూడా మనిషి కనిపించడు. కానీ ఈ రెండు బుజ్జి కుక్కపిల్లలు మాత్రం ఆ పామును ఓ ఆట ఆడుకున్నాయి. ఈ వీడియోను చూసిన వారంతా కూడా ఒకింత షాక్ కాగా.. ఆ రెండు కుక్క పిల్లల ధైర్యాన్ని చూసి ప్రశంసలు కురిపించారు.

జంతువులకు సంబంధించిన ఎన్నో ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. ఆ వీడియోలలో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ వీడియోలో కూడా కుక్క పిల్లలు చేసిన పనిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రెండు బుజ్జి కుక్కపిల్లలు.. పాము వెనక పడుతూ దాన్ని ఓ ఆట ఆడుకోవడాన్ని మీరు వీడియోలో చూడవచ్చు. మొదట ఆ రెండు కుక్కపిల్లలు దాన్ని చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తాయి. ఇంతలో, ఒక కుక్కపిల్ల ఆ పాము తోకను నోటితో పట్టుకుని బరాబరా లాగేస్తుంది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

కాగా, ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘Sree130920’ అనే అకౌంట్ షేర్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడమే కాకుండా.. ఆ కుక్కపిల్లల ధైర్యాన్ని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read:

ప్రతీ నెలా రూ. 3810 డిపాజిట్ చేస్తే.. మీ కూతురు కోసం రూ. 27 లక్షలు పొందొచ్చు.. పూర్తి వివరాలు..

కరీంనగర్‌లో అరుస్తున్న పాము.? అసలు ఇందులో నిజమెంత..

టీమిండియా చరిత్రలో చెత్త మ్యాచ్.. జీరోకి నాలుగు వికెట్లు.. ఆ ఇంగ్లీష్ బౌలర్ ఎవరంటే.?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5కు ముహూర్తం ఫిక్స్.! కంటెస్టెంట్స్ వీరేనా.!!

ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అమలులోకి కొత్త రూల్స్.. విత్‌డ్రా పరిమితి పెంపు..

View this post on Instagram

A post shared by sree130920 (@sree130920)

ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..
ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..
షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..
షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..
టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..