AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: బుర్ర పేలిపోవాల్సిందే.. ఇవేం వింత కోరికలు అక్కా.. బిడ్డను కనాలంటే ఆ పని చేయాల్సిందేనట

మహిళలు తమ జీవితంలో తీసుకునే కొన్ని కీలక నిర్ణయాలను అతి జాగ్రత్త తీసుకుంటారు. పెళ్లి, పిల్లలు ఈ విషయాలు అయితే మహిళలకు చాలా ఇంపార్టెంట్. ఇక ఈ విషయాల్లో బ్రిటన్‌కు చెందిన ఓ యువతి.. తనకు కాబోయే భర్తకు విచిత్రమైన కండిషన్లు పెట్టింది. ఆ తర్వాత ఏం జరిగింది.. ఆ వివరాలు ఇలా..

Viral: బుర్ర పేలిపోవాల్సిందే.. ఇవేం వింత కోరికలు అక్కా.. బిడ్డను కనాలంటే ఆ పని చేయాల్సిందేనట
Representative Image
Ravi Kiran
|

Updated on: Jun 15, 2024 | 7:38 PM

Share

మహిళలు తమ జీవితంలో తీసుకునే కొన్ని కీలక నిర్ణయాలను అతి జాగ్రత్త తీసుకుంటారు. పెళ్లి, పిల్లలు ఈ విషయాలు అయితే మహిళలకు చాలా ఇంపార్టెంట్. ఇక ఈ విషయాల్లో బ్రిటన్‌కు చెందిన ఓ యువతి.. తనకు కాబోయే భర్తకు విచిత్రమైన కండిషన్లు పెట్టింది. ఇక దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి అదేంటో చూసేద్దామా..

వివరాల్లోకెళ్తే.. లండన్‌కి చెందిన 26 ఏళ్ల నోరా అనే యువతి తాను పిల్లల్ని కనాలంటే.. తనకు కాబోయే భర్త ఇవన్నీ అమర్చాలంటూ తన వింత కోరికలను ఇంటర్నెట్‌లో పంచుకుంది. వెయ్యి డాలర్ల విలువైన గిఫ్ట్, ఓ డిజైనర్ బ్యాగ్, ఖరీదైన బూట్లు భర్త ముందుగా తనకు కొనిపెట్టాలట. ఇక బిడ్డ పుట్టాక తనకంటూ ఓ స్పెషల్ రూమ్ ఉన్న ట్రిపుల్ బెడ్ రూమ్ హౌస్. అది కూడా లండన్ లేదా ఆ చుట్టుప్రక్కల నగరాల్లో ఉండాలని చెప్పుకొచ్చింది.

‘నేను జీవితంలో ఎంతో కష్టపడి లగ్జరీ లైఫ్ అంతా సమకూర్చుకున్నా. ఈ డిమాండ్స్ అన్ని కూడా నేనే అమర్చుకోగలను. కానీ ఎందుకని నాకు కాబోయే వాడి దగ్గర రాజీ పడాలి. బిడ్డను కన్నాక నేను చాలాకాలం పాటు ఉద్యోగం చేయను. కనీసం 5 ఏళ్ల వరకు నాకు సంపాదన ఉండదు. ఆ సమయంలో భర్తే నా ఖర్చులు చూసుకోవాలి’ అని నోరా చెప్పుకొచ్చింది. అంతేకాదు బిడ్డను కన్నాక మళ్లీ తిరిగి ఫిట్‌నెస్ సాధించేందుకు తనకంటూ ప్రత్యేకంగా ట్రైనర్ ఒకరిని తన భర్తే ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేసింది. కాగా, ఆమె చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?