AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ప్రేమతో..నాన్న పుట్టినరోజుకు కూతురు ఇచ్చిన కానుక.. మనసును హత్తుకుంటున్న వీడియో వైరల్..

తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన ఈ వీడియోలో, రిదా తన తండ్రి కోరికను వెల్లడించింది. గత 10 సంవత్సరాల క్రితం ఎరుపు రంగు నానోను కొన్నారని చెప్పింది. కానీ, చాలా సంవత్సరాలుగా కొత్త కారు కోనాలనే కోరితో ఎదురు చూస్తున్నారని చెప్పింది. 

Viral Video: ప్రేమతో..నాన్న పుట్టినరోజుకు కూతురు ఇచ్చిన కానుక.. మనసును హత్తుకుంటున్న వీడియో వైరల్..
Daughter Gifts
Jyothi Gadda
|

Updated on: Jan 07, 2023 | 12:52 PM

Share

చిన్న పిల్లలకు తల్లిదండ్రులు గిఫ్ట్‌లు ఇవ్వటం, సడెన్‌ సర్‌ప్రైజ్‌లతో వారిని ఆశ్చర్యంలో ముంచేయటం చేస్తుంటారు. ఆ పిల్లలు కూడా పెద్దయ్యాక వారి తల్లిదండ్రుల కోసం ఏదైనా చేయాలనే తప్పన కనబరుస్తుంటారు. అమ్మనాన్నల మీద ప్రేమతో వారికి ఆనందం, ఆశ్చర్యం కలిగించేలా గొప్ప పనులు చేయాలని భావిస్తారు. ఖరీదైన, వారికి ఇష్టమైన కానుకలు ఇస్తుంటారు. ఇక్కడ ఒక కూతురు కూడా ఇలాగే ఆలోచించి తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా అతడు ఊహించిన గిఫ్ట్‌ ఇచ్చింది. ఒక కొత్త కారును నాన్నకు బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచింది.

అమ్మనాన్నలను ఆశ్చర్యపరిచి, వారి ముఖంలో ఆనందాన్ని చూడటం నిజంగా మాటల్లో చెప్పలేని అనుభూతి.  తాజాగా రీదా తరనా అనే కంటెంట్ క్రియేటర్, మోడల్ ఇంకా తను మోడల్‌ కూడా..రీదా తన తండ్రికి కొత్త కారును బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచింది. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన ఈ వీడియోలో,రిదా తన తండ్రి కోరికను వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

తన తండ్రి 10 సంవత్సరాల క్రితం ఎరుపు రంగు నానో కారు కొన్నారని చెప్పింది. కానీ, చాలా సంవత్సరాలుగా కొత్త కారు కోనాలనే కోరితో ఎదురు చూస్తున్నారని, అందుకే నాన్నకు తెలియకుండా, ఆయనకు ఇష్టమైన కారును గిఫ్ట్ గా ఇచ్చానని చెప్పింది. ఈ సంవత్సరం నాన్న పుట్టినరోజున కారు బహుమతితో తండ్రిని సర్ ప్రైజ్ చేసింది. దీంతో మా నాన్న కల నిజమైందంటూ రిదా చెప్పుకొచ్చింది. పోస్ట్‌కు క్యాప్షన్‌లో, హ్యాపీ బర్త్‌డే పప్ప .. అంటూ రాసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ