నడిరోడ్డుపై రెచ్చిపోయిన లవర్స్.. బైక్‌పై కూర్చుని మరీ..
నడిరోడ్డుపై ప్రేమికులు రెచ్చిపోయారు. విచ్చలవిడితనానికి పరాకాష్టగా మారింది వీరి వికృత చేష్ట. పట్టపగలు బైక్‌పైన అభ్యంతరకరమైన రీతిలో దూసుకుపోయారు.
నడిరోడ్డుపై ప్రేమికులు రెచ్చిపోయారు. విచ్చలవిడితనానికి పరాకాష్టగా మారింది వీరి వికృత చేష్ట. పట్టపగలు బైక్‌పైన అభ్యంతరకరమైన రీతిలో దూసుకుపోయారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ రోడ్డులో బైక్‌పై ఓ యువకుడు స్కూల్ యూనిఫారం ధరించి ఉన్న ఓ యువతిని బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చోబెట్టుకుని కనీసం హెల్మెట్ కూడా ధరించకుండా రయ్‌మంటూ దూసుకెళ్ళారు. పక్కనే ఇతర వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఓ కారులో వెళ్తున్న వ్యక్తులు ఈ దృష్యాన్ని వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వైరల్‌గా మారిన ఈ వీడియో అధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఆయువతి, యువకుడి కోసం గాలింపు చేపట్టారు. గాజువాక సమీప వెంపలినగర్, సమతానగర్‌కు చెందిన ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసామని, అంతేకాదు, ఇరువురి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చినట్టు స్టీల్‌ప్లాంట్ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ స్వామినాయుడు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీడేం మొగుడండి బాబు.. నడిరోడ్డుపై భార్యను మరచి వెళ్లిపోయాడు !!
కారు డిక్కీ తెరిచి పోలీసుల షాక్.. బ్యాగుల మధ్య చూసి ఫ్యజుల్ అవుట్..
నడిరోడ్డుపై పడగవిప్పి అడ్డంగా నిల్చున్న నాగుపాము.. భారీగా ట్రాఫిక్ జామ్..
బెడిసి కొట్టిన వధూవరుల రొమాంటిక్ సీన్ !! నెట్టింట వైరల్
NTR ఘనతను.. ఎందుకు గుర్తించట్లేదు.. మంచు లక్ష్మీ సూటి ప్రశ్న..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

