NTR ఘనతను.. ఎందుకు గుర్తించట్లేదు.. మంచు లక్ష్మీ సూటి ప్రశ్న..
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. హిస్టరీ క్రియేట్ చేశారు. వెరైటీ మ్యాగజీన్ అనౌన్స్ చేసిన.. టాప్ టెన్ బెస్ట్ యాక్టర్స్ ఫర్ అస్కార్ ప్రిడిక్షన్ లిస్టులో టాప్ 10 లో నిలిచారు. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో..
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. హిస్టరీ క్రియేట్ చేశారు. వెరైటీ మ్యాగజీన్ అనౌన్స్ చేసిన.. టాప్ టెన్ బెస్ట్ యాక్టర్స్ ఫర్ అస్కార్ ప్రిడిక్షన్ లిస్టులో టాప్ 10 లో నిలిచారు. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో.. ఈ ఘనత ఒక్క ఏన్టీఆర్ మాత్రమే సాధించారు. ఓ ఇంటర్నేషనల్ మ్యాగజీన్‌లో ఇండియాకో స్థానం సంపాదించి పెట్టారు. అయితే ఎన్టీఆర్ ఘనత ఎందుకు, ఎవరికీ కనిపించలేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు మంచు లక్ష్మీ. అసహనం వ్యక్తం చేయడమే కాదు.. తాజాగా ఈ విషయమై ట్వీట్ కూడా చేశారు. ఎస్ ! ఎన్టీఆర్ క్రియేట్ చేసిన ఈ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ రికార్డును .. సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. మీమర్స్ ట్రెండ్ చేస్తున్నారు. యంగ్ టైగర్ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. కాని టాలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్ , శాండిల్ వుడ్.. హీరోలు మాత్రం.. ! ఓ పోస్టో .. ఓ ట్వీటో.. ఎన్టీఆర్‌ను పొగుడుతూ చేయడం లేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Waltair Veerayya Trailer: ట్రైలర్ లోడింగ్ !! పూనకాలు కమింగ్ !!
Ajith: ఫిల్మ్ హిస్టరీలోనే.. ఆ లైసెన్స్ ఉన్న ఒకే ఒక్క హీరో..
వారసుడుకు బిగ్ షాక్ !! విషాదంలో టీం.. అసలు ఏం జరిగిందంటే ??
Samantha: చాలా రోజుల తర్వాత బయటకొచ్చిన సమంత.. ఎలా ఉంది అంటే ??
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్

