Adivi Sesh: డేటింగ్‌పై అడివి శేష్ కామెంట్స్.. ఏమన్నారంటే
అడివి శేష్..! తాజాగా ఈ హీరో స్టార్ ఇమేజ్ సంపాదించేశారు. పాన్ ఇండియన్ హీరోగా నామ్ కమాయించారు. త్రూ అవుట్ ఇండియా తకంటూ మార్కెంట్ క్రియేట్ చేసుకున్నారు.
అడివి శేష్..! తాజాగా ఈ హీరో స్టార్ ఇమేజ్ సంపాదించేశారు. పాన్ ఇండియన్ హీరోగా నామ్ కమాయించారు. త్రూ అవుట్ ఇండియా తకంటూ మార్కెంట్ క్రియేట్ చేసుకున్నారు. రాబోయే తన సినిమాలను కూడా పాన్ ఇండియా లెవల్లోనే రిలీజ్ చేస్తున్నా అంటూ అనౌన్స్ చేశారు. ఈ న్యూస్‌తో నెట్టింట వైరల్ అవుతున్న క్రమంలోనే ఒక్క ఫోటో తో చాలా మందికి చాలా ప్రశ్నలు పుట్టేలా చేశారు. ఎప్పటి నుంచో నాగార్జున మేనకోడలు సుప్రియతో రిలేషన్లో ఉన్నారన్న వార్తలను ఆల్మోస్ట్ నిజం చేసేశారు శేష్. ఆ ఒక్క ఫోటోనే క్రిస్మస్ సందర్భంగా సుప్రియ ఆమె బ్రదర్‌తో దిగిన ఫోటో. ఇక ఈ ఫోటో కారణంగా.. ఈ ఫోటోలో ఈ ఇద్దరు ఉండడం కారణంగా.. ! తమపై వస్తున్న రిలేషన్ , డేటింగ్ న్యూస్ పై తాజాగా అందరూ కన్ఫూజ్ అయ్యేలా క్లారిటీ ఇచ్చారు శేష్. సింగిల్ లైన్లో ‘ కాంప్లికేటెడ్ … ఫర్ ఇయర్స్ ‘ అని ఓ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kamareddy Bandh: కామారెడ్డి లో కొనసాగుతున్న బంద్..
Palnadu Bus Accident: పల్నాడు జిల్లా పులిపాడులో స్కూలు బస్సు బోల్తా
ప్రేమంటే ఇదేరా.. ప్రియుడి స్థానంలో పరీక్ష రాసిన ప్రియురాలు.. ఎలా దొరికారబ్బా
రైలు పట్టాలపై ట్రక్.. దూసుకొచ్చిన గూడ్స్ ట్రైన్.. కట్ చేస్తే.. షాకింగ్ వీడియో
ఆ రెస్టారెంట్‌లో రెండో పెళ్లి చేసుకున్నవారికి స్పెషల్ డిస్కౌంట్.. ఎందుకంటే ??