Palnadu Bus Accident: పల్నాడు జిల్లా పులిపాడులో స్కూలు బస్సు బోల్తా
పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు రహదారిలో పోలేరమ్మ దేవాలయం సమీపంలోని ఈ రోడ్డు ప్రమాదం తెలిసింది.... స్కూల్ బస్సు పక్కకు పడిపోయింది... స్వల్ప గాయాలు మినహ ఎటువంటి ప్రమాదం జరగలేదని... పూర్తి వివరాలు అందాల్సి ఉంది...
పులిపాడు గ్రామం దగ్గర గుడ్‌న్యూస్ స్కూల్ బస్సు బోల్తా.. స్వల్ప గాయాలతో బయటపడిన 10 మంది విద్యార్థులు.. దైద గ్రామం నుంచి 30 మందితో గురజాల వెళ్తున్న బస్సు.. గాయపడ్డ విద్యార్థులకు గురజాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స.. ఈ ప్రమాదానికి కారణాలు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత లేదు.. అతివేగమా, ఏదైనా వాహనాన్ని తప్పించబోతే ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమంటే ఇదేరా.. ప్రియుడి స్థానంలో పరీక్ష రాసిన ప్రియురాలు.. ఎలా దొరికారబ్బా
రైలు పట్టాలపై ట్రక్.. దూసుకొచ్చిన గూడ్స్ ట్రైన్.. కట్ చేస్తే.. షాకింగ్ వీడియో
ఆ రెస్టారెంట్‌లో రెండో పెళ్లి చేసుకున్నవారికి స్పెషల్ డిస్కౌంట్.. ఎందుకంటే ??
యువతిపై దాడి చేసిన యువకుడి.. నిందితుడి ఇంటిని బుల్‌డోజర్‌తో కూల్చివేత !!
Ram Charan: లాస్ ఏంజిల్స్‌లో చరణ్ అవార్డుతో వస్తాడా ?? లేక ??