ప్రేమంటే ఇదేరా.. ప్రియుడి స్థానంలో పరీక్ష రాసిన ప్రియురాలు.. ఎలా దొరికారబ్బా
ప్రేమ ఎంత పనైనా చేయిస్తుంది. తన భాగస్వామి కోసం ఏమైనా చేసేలా ప్రేరేపిస్తుంది. ఒక్కోసారి తాము ప్రేమించిన వారి కోసం చేసే పనులు వారిని ఇబ్బందుల్లోకి నెడతాయి. అలాంటి ఓ ఘటనే గుజరాత్ లో జరిగింది.
ప్రేమ ఎంత పనైనా చేయిస్తుంది. తన భాగస్వామి కోసం ఏమైనా చేసేలా ప్రేరేపిస్తుంది. ఒక్కోసారి తాము ప్రేమించిన వారి కోసం చేసే పనులు వారిని ఇబ్బందుల్లోకి నెడతాయి. అలాంటి ఓ ఘటనే గుజరాత్ లో జరిగింది. 24ఏళ్ల యువతి తను ప్రేమించిన వాడి కోసం తన కెరీర్ ను ప్రమాదంలో పడేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్ స్థానంలో తాను పరీక్ష రాస్తూ పట్టుబడింది. అసలేమైందంటే ఆ యువతి, అతని ప్రేమికుడు పాఠశాల రోజుల నుంచే స్నేహితులు. కళాశాలకు వచ్చే సమయానికి ప్రేమికులుగా మారారు. ప్రస్తుతం ఆ యువతి ప్రేమికుడు బీకామ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతను ఇదివరకు రాసిన పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. ఈసారి పరీక్షల సమయానికి అతను ఉత్తరాఖండ్ వెళ్లాడు. దీంతో ఆ యువతి అతనికి బదులు తాను పరీక్ష రాయాలని నిర్ణయించుకుంది. తాను పరీక్ష హాలులోకి వెళ్లేందుకు వీలుగా కంప్యూటర్ సాయంతో హాల్ టికెట్‌లో మార్పులు చేసింది. తన వేషధారణను మార్చుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు పట్టాలపై ట్రక్.. దూసుకొచ్చిన గూడ్స్ ట్రైన్.. కట్ చేస్తే.. షాకింగ్ వీడియో
ఆ రెస్టారెంట్‌లో రెండో పెళ్లి చేసుకున్నవారికి స్పెషల్ డిస్కౌంట్.. ఎందుకంటే ??
యువతిపై దాడి చేసిన యువకుడి.. నిందితుడి ఇంటిని బుల్‌డోజర్‌తో కూల్చివేత !!
Ram Charan: లాస్ ఏంజిల్స్‌లో చరణ్ అవార్డుతో వస్తాడా ?? లేక ??
Waltair Veerayya: చిరు ప్రీరిలీజ్ ఈవెంట్ బ్రేక్ !! ఎందుకంటే ??
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్‌లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

