ఆ రెస్టారెంట్‌లో రెండో పెళ్లి చేసుకున్నవారికి స్పెషల్ డిస్కౌంట్.. ఎందుకంటే ??
వ్యపారంలో సక్సెస్ సాధించాలంటే కృషితోపాటు తెలివితేటలు కూడా చాలా అవసరం. స్మార్ట్ యుగంలో ఎంత స్మార్ట్‌గా ఉంటే అంత స్మార్ట్‌గా బిజినెస్ సాగిపోతుంది.
వ్యపారంలో సక్సెస్ సాధించాలంటే కృషితోపాటు తెలివితేటలు కూడా చాలా అవసరం. స్మార్ట్ యుగంలో ఎంత స్మార్ట్‌గా ఉంటే అంత స్మార్ట్‌గా బిజినెస్ సాగిపోతుంది. బిహార్‌కు చెందిన రంజిత్ కుమార్ ఈ విషయంలో కాస్తంత వినూత్నంగా ఆలోచించాడు. కొత్తగా పెట్టిన తన హోటల్‌కు ‘మై సెకండ్ వైఫ్ రెస్టారెంట్’ అని పేరు పెట్టారు. పేరుకు తగ్గట్టుగా.. రెండో వివాహం చేసుకున్నవారు ఈ హోటల్‌కు వస్తే స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాడు. పట్నాకు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే బాడ్ పట్టణంలో ఈ హోటల్ పెట్టాడు రంజిత్. రోడ్డుపై వెళుతున్నవారు ఈ విచిత్రమైన పేరు చూసి హోటల్‌కు వస్తున్నారు. ప్రస్తుతం రంజిత్ తన హోటల్‌లో టీ, బర్గర్లు, నూడుల్స్ లాంటి పదార్థాలు అందుబాటు ఉంచానని, వేసవి కాలంలో ఐస్‌క్రీమ్‌లు కూడా విక్రయిస్తానని చెబుతున్నాడు. తాను ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నానని, అందుకే ఈ హోటల్ తనకు రెండో భార్య అని చెప్పాడు రంజిత్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యువతిపై దాడి చేసిన యువకుడి.. నిందితుడి ఇంటిని బుల్‌డోజర్‌తో కూల్చివేత !!
Ram Charan: లాస్ ఏంజిల్స్‌లో చరణ్ అవార్డుతో వస్తాడా ?? లేక ??
Waltair Veerayya: చిరు ప్రీరిలీజ్ ఈవెంట్ బ్రేక్ !! ఎందుకంటే ??
Pathaan: షారుఖ్ టీంపై భజరంగ్ దళ్ దాడి !! ఎందుకంటే ??
Pathaan: బ్లూ ఫిల్మ్‌కేం తక్కువ కాదు.. షాకింగ్ కామెంట్స్..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్‌లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

