యువతిపై దాడి చేసిన యువకుడి.. నిందితుడి ఇంటిని బుల్‌డోజర్‌తో కూల్చివేత !!
ఉత్తరప్రదేశ్ మాదిరిగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి ఇళ్లను కూల్చివేస్తోంది.
ఉత్తరప్రదేశ్ మాదిరిగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి ఇళ్లను కూల్చివేస్తోంది. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ఓ యువతిని కిందపడేసి చితకబాదిన యువకుడి వీడియోపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిందితుడి ఇంటిని బుల్‌డోజర్లతో అధికారులు కూల్చివేశారు. రేవా జిల్లా దేరా గ్రామానికి చెందిన పంకజ్ త్రిపాఠీ అనే 19 ఏళ్ల యువకుడు తనను పెళ్లి చేసుకోవాలని ఓ యువతిని బలవంతం చేశాడు. అందుకు ససేమిరా అనడంతో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి కిందపడేసి చితక బాదాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై తీవ్రంగా స్పందించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. నిందితుడి ఇల్లును అక్రమంగా నిర్మించారంటూ బుల్‌డోజర్‌తో కూల్చివేశారు. నిందితుడు వృత్తిరీత్యా డ్రైవర్ అయినందున ఆయన డ్రైవింగ్ లైసెన్సును కూడా రద్దు చేశారు అధికారులు. పరారీలో ఉన్న నిందితుడు పంకజ్ త్రిపాఠీని మీర్జాపూర్‌లో అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: లాస్ ఏంజిల్స్‌లో చరణ్ అవార్డుతో వస్తాడా ?? లేక ??
Waltair Veerayya: చిరు ప్రీరిలీజ్ ఈవెంట్ బ్రేక్ !! ఎందుకంటే ??
Pathaan: షారుఖ్ టీంపై భజరంగ్ దళ్ దాడి !! ఎందుకంటే ??
Pathaan: బ్లూ ఫిల్మ్‌కేం తక్కువ కాదు.. షాకింగ్ కామెంట్స్..
S. S. Rajamouli: ప్రౌడ్ మూమెంట్ !! దేశం గర్విచేలా.. అవార్డు అందుకున్న జక్కన్న !!
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

