Samantha: చాలా రోజుల తర్వాత బయటకొచ్చిన సమంత.. ఎలా ఉంది అంటే ??
సమంతకు ఇప్పుడు ఎలా ఉంది.? ఏం చేస్తుంది? అనే ప్రశ్నలు నెట్టింట కనిపిస్తున్న వేళ... హెల్త్ బాలేదు! డిప్రెషన్ లో సమంత అనే టాక్ నెట్టింట వైరల్ అవుతున్న వేళ..
సమంతకు ఇప్పుడు ఎలా ఉంది.? ఏం చేస్తుంది? అనే ప్రశ్నలు నెట్టింట కనిపిస్తున్న వేళ… హెల్త్ బాలేదు! డిప్రెషన్ లో సమంత అనే టాక్ నెట్టింట వైరల్ అవుతున్న వేళ.. తాజాగా బయటికి వచ్చారు సమంత. ఎస్ ! ఇన్నాళ్లూ.. ఇంటికి..! శాకుంతంల డబ్బింగ్ స్టూడియోకు మాత్రమే పరిమితమైన సమంత.. తాజాగా బయటికి వచ్చారు. ముంబయి ఎయిర్ పోర్ట్‌లో ఫ్లాష్ అయ్యారు. ఏదో సినిమా షూటింగ్ కోసమే వెళ్తున్నట్టు కనిపించారు. వైట్ అండ్ వైట్ ట్రెండీ వేర్‌లో… బ్లాక్ షేడ్స్‌తో.. అందర్నీ ఆకట్టుకుంటున్నారు. అయితే సమంత చాలా రోజుల తర్వాత కనిపించారే కాని మొఖంలో మాత్రం నవ్వే లేదు. చాలా కామ్‌గా.. సీరియస్ గా ఎయిర్ పోర్ట్ లాంజ్‌లో నడుచుకుంటూ వెళ్తూనే.. తన సెల్ఫీ కోసం ఆశపడిన ఫ్యాన్స్‌కు మాత్రం సెల్ఫీ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

