వారసుడుకు బిగ్‌ షాక్ !! విషాదంలో టీం.. అసలు ఏం జరిగిందంటే ??

వారసుడుకు బిగ్‌ షాక్ !! విషాదంలో టీం.. అసలు ఏం జరిగిందంటే ??

Phani CH

|

Updated on: Jan 07, 2023 | 9:24 AM

అటు తమిళ్లోనూ... ఇటు తెలుగులో విజయ్‌ వారిసు సినిమా చాలా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. సినిమా హిట్టు కొడతామనే కాన్ఫిడెంట్‌ దిల్ రాజు మాటల్లోనే అప్పుడే కనిపిస్తోంది.

అటు తమిళ్లోనూ… ఇటు తెలుగులో విజయ్‌ వారిసు సినిమా చాలా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. సినిమా హిట్టు కొడతామనే కాన్ఫిడెంట్‌ దిల్ రాజు మాటల్లోనే అప్పుడే కనిపిస్తోంది. థియేటర్ల సంఖ్యలోనూ.. దళపతి విజయ్‌కే ఎక్కువ వాటా కూడా దక్కింది. అయితే ఇలాంటి ఈ టైంలోనే.. ఈసినిమా టీంకు ఓ బిగ్‌ షాక్ తగిలింది. ఈ మూవీ మేకింగ్‌లో భాగమైన ఆర్ట్‌ డైరెక్టర్‌ మరణం ఇప్పుడు అందర్నీ కలిచివేస్తోంది. బాధపడేలా చేస్తోంది. ఎస్ ! వారిసు సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌ గా పనిచేశారు సునిల్ బాబు. తన ఆర్ట్‌ డైరెక్షన్స్‌తో.. అటు తమిళ్లోనూ ఇటు తెలుగులోనూ.. మలయాళం ,హిందీలోనూ చాల సినిమాలు చేశారు. ఎన్నో కళాత్మక సెట్స్‌ను తీర్చిదిద్దారు. అయితే ఆయన రీసెంట్‌గాఅనారోగ్య సమస్యతో మరణించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: చాలా రోజుల తర్వాత బయటకొచ్చిన సమంత.. ఎలా ఉంది అంటే ??

Adivi Sesh: డేటింగ్‌పై అడివి శేష్ కామెంట్స్‌.. ఏమన్నారంటే

Published on: Jan 07, 2023 09:24 AM