Waltair Veerayya Trailer: ట్రైలర్ లోడింగ్ !! పూనకాలు కమింగ్ !!
వాడొస్తే పూనకాలన్నారు...? అడుగేస్తే అరాచకం అన్నారు..? మరేంటి ఇంకా సౌండే లేదేంటని అనుకుంటున్నారా..? అయితే అలాంటి వారికి దిమ్మతిరిగే అప్డేట్ ఇచ్చారు వాల్తేరు వీరయ్య.
వాడొస్తే పూనకాలన్నారు…? అడుగేస్తే అరాచకం అన్నారు..? మరేంటి ఇంకా సౌండే లేదేంటని అనుకుంటున్నారా..? అయితే అలాంటి వారికి దిమ్మతిరిగే అప్డేట్ ఇచ్చారు వాల్తేరు వీరయ్య. లుంగీ పైకెత్తి కట్టి…! తలకు కట్టిన రుమాల్లోంచి కరీం బీడీని బయటికి తీసి..! నోట్లో పెట్టి… వెలిగెంచి..! పొగను పీలుస్తూ.. ఈ పోగలోంచే నిప్పుకనికలా బయటికి వస్తున్నా అంటున్నారు.. మన వీరయ్య అలియాస్ మెగాస్టార్ చిరు. ఎస్ ! సంక్రాతి పండగ.. పరుగెత్తుకుంటూ వస్తున్న వేళ.. సినిమా రిలీజ్ డేట్ మరింత దగ్గరకొచ్చిన వేళ…! జాన్ 8th ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ నాలుగు రోజుల ముందే డేట్ అనౌన్స్ చేశారు. ఆ హాడావిడిలోనే ఎట్ ప్రజెంట్ ఉన్నారు వీరయ్య. అయినా తన ఫ్యాన్స్ కోసం వారి ఎంటర్ టైన్మెంట్ కోసం.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసుందుకు రెడీ అయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ajith: ఫిల్మ్ హిస్టరీలోనే.. ఆ లైసెన్స్ ఉన్న ఒకే ఒక్క హీరో..
వారసుడుకు బిగ్ షాక్ !! విషాదంలో టీం.. అసలు ఏం జరిగిందంటే ??
Samantha: చాలా రోజుల తర్వాత బయటకొచ్చిన సమంత.. ఎలా ఉంది అంటే ??
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??

