Ajith: ఫిల్మ్ హిస్టరీలోనే.. ఆ లైసెన్స్ ఉన్న ఒకే ఒక్క హీరో..

Ajith: ఫిల్మ్ హిస్టరీలోనే.. ఆ లైసెన్స్ ఉన్న ఒకే ఒక్క హీరో..

Phani CH

|

Updated on: Jan 07, 2023 | 9:26 AM

తల అజిత్ ! నలుగురు హీరోలకు నచ్చినది ఈ హీరోకు అసలే నచ్చదు. నలుగురు హీరోలు నడిచిన దారిలో ఈ హీరో అసలే నడవరు.! అదేమంటే.. కామ్‌గా ఉంటారు. నేనింతే అంటారు.

తల అజిత్ ! నలుగురు హీరోలకు నచ్చినది ఈ హీరోకు అసలే నచ్చదు. నలుగురు హీరోలు నడిచిన దారిలో ఈ హీరో అసలే నడవరు.! అదేమంటే.. కామ్‌గా ఉంటారు. నేనింతే అంటారు. అయినా బలవంత పెడితే.. బైక్‌ పై దేశ సంచారానికి వెళతారు. లేదంటే.. ఫ్లైట్ నడిపేస్తూ.. గాల్లో ఎగురుతుంటారు. బైక్ నడపండం అంటే ఓకే కాని.. ప్లైట్ నడపాలంటే..కష్టం కదాని అనుకుంటున్నారా.. లైసెన్స్ కావాలి కదాని థింక్ చేస్తున్నారా..? అయితే అలాంటి థింకింగ్ పెట్టుకోకండి.. ఎందుకంటే.. ఈ హీరోకు పైలెట్ లైసెన్స్ ఉంది కాబట్టి. ఎస్ ! సౌత్‌ ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నటీలో ఏ హీరోకు లేని పైలెట్‌ లైసెన్స్‌ను అజిత్ ఎప్పుడో సాధించారు. తనే ఏంచక్కా ప్లైట్ నడుపుకుంటూ ఎగిరిపోతుంటారు. తన ఫ్యాన్స్ తో పాటు తోటి సెలబ్రిటీలను కూడా షాక్ చేస్తుంటారు. తలా నిజంగా తలే అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వారసుడుకు బిగ్‌ షాక్ !! విషాదంలో టీం.. అసలు ఏం జరిగిందంటే ??

Samantha: చాలా రోజుల తర్వాత బయటకొచ్చిన సమంత.. ఎలా ఉంది అంటే ??

Adivi Sesh: డేటింగ్‌పై అడివి శేష్ కామెంట్స్‌.. ఏమన్నారంటే

Published on: Jan 07, 2023 09:26 AM