బెడిసి కొట్టిన వధూవరుల రొమాంటిక్‌ సీన్‌ !! నెట్టింట వైరల్

బెడిసి కొట్టిన వధూవరుల రొమాంటిక్‌ సీన్‌ !! నెట్టింట వైరల్

Phani CH

|

Updated on: Jan 07, 2023 | 9:34 AM

ఇటీవల ప్రీ వెడ్డింగ్ షూట్‌, వివాహ వేడుకలు ట్రెండ్‌గా మారాయి. అలాంటి ఎన్నో వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇక ఇలాంటి వేడుకల్లో ఎన్నో సరదా సంఘటనలు జరుగుతుంటాయి.

ఇటీవల ప్రీ వెడ్డింగ్ షూట్‌, వివాహ వేడుకలు ట్రెండ్‌గా మారాయి. అలాంటి ఎన్నో వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇక ఇలాంటి వేడుకల్లో ఎన్నో సరదా సంఘటనలు జరుగుతుంటాయి. అవి ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో వైరలవుతూ.. నెటిజన్లకు నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా ఓ కొత్త జంట వెడ్డింగ్‌ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో వివాహ వేడుకల్లో భాగంగా నూతన వధూవరులు అందంగా ముస్తాబై స్టేజ్‌పై డ్యాన్స్‌ చేస్తున్నారు. ఎంతో రొమాంటిక్‌గా డాన్స్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో వరుడు అనుకోకుండా వధువు లెహంగాను తొక్కేస్తాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోయింది. జైపూర్‌‌కు చెంది ఓ వ్యక్తి తన సోషల్ మీడదియా ఖాతాలో ఈ వీడియోను అప్‌లోడ్‌ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌ అవుతోంది. కాగా ఈ వీడియోను చూసిన వేలాదిమంది నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. రకరకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అలాగే నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

NTR ఘనతను.. ఎందుకు గుర్తించట్లేదు.. మంచు లక్ష్మీ సూటి ప్రశ్న..

Waltair Veerayya Trailer: ట్రైలర్ లోడింగ్ !! పూనకాలు కమింగ్ !!

Ajith: ఫిల్మ్ హిస్టరీలోనే.. ఆ లైసెన్స్ ఉన్న ఒకే ఒక్క హీరో..

వారసుడుకు బిగ్‌ షాక్ !! విషాదంలో టీం.. అసలు ఏం జరిగిందంటే ??

Samantha: చాలా రోజుల తర్వాత బయటకొచ్చిన సమంత.. ఎలా ఉంది అంటే ??

 

Published on: Jan 07, 2023 09:34 AM