కారు డిక్కీ తెరిచి పోలీసుల షాక్.. బ్యాగుల మధ్య చూసి ఫ్యజుల్ అవుట్..

కారు డిక్కీ తెరిచి పోలీసుల షాక్.. బ్యాగుల మధ్య చూసి ఫ్యజుల్ అవుట్..

Phani CH

|

Updated on: Jan 07, 2023 | 9:42 AM

మెక్సికో సిటీలో స్థానిక పోలీసులు రోడ్డుపై సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతలో ఓ కారు వేగంగా దూసుకువచ్చింది. పోలీసులను చూసి ఆపకుండా అలానే ముందుకు దూసుకుపోయిది.

మెక్సికో సిటీలో స్థానిక పోలీసులు రోడ్డుపై సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతలో ఓ కారు వేగంగా దూసుకువచ్చింది. పోలీసులను చూసి ఆపకుండా అలానే ముందుకు దూసుకుపోయిది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు.. తమ వాహనంతో వెంబడించి ఛేజ్ చేశారు. అనంతరం కారు డిక్కీ ఒపెన్ చేసి చూసి షాక్ అయ్యారు. డిక్కీలో సూట్‌కేస్, బ్యాగుల మధ్యన పులిపిల్లను చూసి అవాక్కయ్యారు. కారు డిక్కీలో పులి పిల్లతో పాటు తుపాకులు, బుల్లెట్లు కూడా ఉన్నాయి. దీంతో వెంటనే కారులోని దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ పులి పిల్లను వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. మెక్సికోలో డ్రగ్ ట్రాఫికర్లకు పులులు పెంచుకోవడం అంటే సరదా. అక్రమంగా వాటిని కొనగోలు చేసి పెంపుడు జంతువుల్లా ఇళ్లలో పెంచుకుంటారు. అయితే పులులు, సింహాలను పెంచుకోవడం అక్కడ నేరమేమీ కాదు. కాకపోతే అధికారిక డీలర్లు, బందిఖానాలో జన్మించిన వాటిని మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నడిరోడ్డుపై పడగవిప్పి అడ్డంగా నిల్చున్న నాగుపాము.. భారీగా ట్రాఫిక్ జామ్..

బెడిసి కొట్టిన వధూవరుల రొమాంటిక్‌ సీన్‌ !! నెట్టింట వైరల్

NTR ఘనతను.. ఎందుకు గుర్తించట్లేదు.. మంచు లక్ష్మీ సూటి ప్రశ్న..

Waltair Veerayya Trailer: ట్రైలర్ లోడింగ్ !! పూనకాలు కమింగ్ !!

Ajith: ఫిల్మ్ హిస్టరీలోనే.. ఆ లైసెన్స్ ఉన్న ఒకే ఒక్క హీరో..

 

Published on: Jan 07, 2023 09:42 AM