Kid Video Viral: క్యూట్ క్యూట్ గా రాజస్తానీ సాంప్రదాయ సాంగ్ కు డ్యాన్స్ చేస్తోన్న గుడియా.. నెటిజన్లు ఫిదా

ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులు తమ సంప్రదాయం, మూలాలతో ముడిపడి ఉన్న సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా తమ పిల్లలకు తమ సంప్రదాయాన్ని నేర్పిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Kid Video Viral: క్యూట్ క్యూట్ గా రాజస్తానీ సాంప్రదాయ సాంగ్ కు డ్యాన్స్ చేస్తోన్న గుడియా.. నెటిజన్లు ఫిదా
Kid Dance Video Viral
Follow us
Surya Kala

| Edited By: Shiva Prajapati

Updated on: Dec 10, 2022 | 12:52 PM

పిల్లలు పాడటం లేదా డ్యాన్స్ చేయడం చాలా ఇష్టంగా చేస్తారు. ప్రస్తుతం ఇలాంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో  హల్ చల్ చేస్తున్నాయి. తమ ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఇలాంటి పిల్లలను ప్రతి ఒక్కరూ ఇష్టపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు. కూని రాగాలు తీస్తున్నారు. ఇలా తమ పిల్లల ప్రతిభను ప్రదర్శించే విషయంలో వారి తల్లిదండ్రుల సహకారం ఉంది. తమ పిల్లలను ప్రత్యేకంగా మలుచుకుంటున్నారు తల్లిదండ్రులు. కాలక్రమంలో తమ ప్రతిభకు పదును పెట్టి.. రానున్న కాలంలో ఆయా రంగాల్లో ఈ పిల్లలు దేశంలోనే పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారేమో. ప్రస్తుతం ఒక చిన్న అమ్మాయి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ అమ్మాయి ఇంత చిన్న వయస్సులో ఇంత బాగా డాన్స్ ఎలా చేస్తుందో అని ఆలోచిస్తారు కూడా..

ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులు తమ సంప్రదాయం, మూలాలతో ముడిపడి ఉన్న సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా తమ పిల్లలకు తమ సంప్రదాయాన్ని నేర్పిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ చిన్నారి క్యూట్ ‘బై సా’ రాజస్థానీ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేస్తోంది. బాలిక బట్టల రంగు దగ్గర్నుంచి డ్యాన్స్‌ చేసిన విధానం అడుగడుగునా క్లాస్‌గా ఉంది. ఈ వీడియో చూసినా వారు ఎవరైనా సరే ఇష్టపడతారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో.. రాజస్థానీ దుస్తులలో ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తున్నట్లు చూడవచ్చు. ఆ అమ్మాయి డ్యాన్స్‌ని జనం మెచ్చుకుంటున్నారు. ఆ అమ్మాయి డ్యాన్స్‌ని చూస్తే.. ప్రొఫెషనల్ క్లాసికల్ డ్యాన్సర్లు కూడా ఫిదా అయిపోతారు. అమ్మాయి ఎటువంటి స్టేజ్ ఫియర్ లేకుండా డ్యాన్స్  చాలా అందంగా చేస్తోంది.  ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం ఆ అమ్మాయి ఎంతగానో కష్టపడిందని తెలుస్తుంది.

ఈ వీడియోను rajasthani.songs అనే Instagram ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో భారీ సంఖ్యలో లైక్స్, వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది.  వావ్ చాలా ఈ వీడియో అందంగా ఉంది అని ఒకరు అంటే.. మరొకరు ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందో, అంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తుందని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ