Video Viral: చింపాంజీలు మనుషులకు దగ్గరి సంబంధం.. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది

మానవులు ఆదిమానవుల నుంచి, ఆదిమానవులు కోతుల జాతుల నుంచి వచ్చారన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే మనుషుల తర్వాత కోతులు, చింపాంజీలను అత్యంత తెలివైన జంతువులుగా పరిగణిస్తారు. ముఖ్యంగా చింపాంజీలను మానవులకు...

Video Viral: చింపాంజీలు మనుషులకు దగ్గరి సంబంధం.. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది
Chimapanzee Video Viral
Follow us

|

Updated on: Aug 03, 2022 | 7:58 AM

మానవులు ఆదిమానవుల నుంచి, ఆదిమానవులు కోతుల జాతుల నుంచి వచ్చారన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే మనుషుల తర్వాత కోతులు, చింపాంజీలను అత్యంత తెలివైన జంతువులుగా పరిగణిస్తారు. ముఖ్యంగా చింపాంజీలను మానవులకు అత్యంత దగ్గరి బంధువులుగా పరిగణిస్తారు. వాటి DNA, మనుషుల డీఎన్ఏ దాదాపు 18 శాతం సరిగ్గా ఉంటుందని, అటువంటి పరిస్థితిలో అవి కూడా మనుషుల మాదిరిగానే ప్రవర్తిస్తాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుతం అటువంటి చింపాంజీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్లిప్ చూసిన తర్వాత చింపాంజీలను మనుషులకు దగ్గరి బంధువులుగా ఎందుకు పరిగణిస్తారమే విషయం మీకే అర్థమవుతుంది. చింపాంజీ కంప్యూటర్ స్క్రీన్‌పై నంబర్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తుంది. అయితే దానికి ఒకటి నుంచి 9 వరకు అన్ని నంబర్లు తెలుసు. 1 నుంచి 9 వరకు ఉన్న సంఖ్యలు స్క్రీన్‌పై కనిపించగానే.. చింపాంజీ చాలా వేగంగా వాటిని క్రమవరసలో టచ్ చేస్తూ ఆటను ముగిస్తుంది. అది కూడా చాలా వేగంగా..

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో లాస్ట్ ఇన్ హిస్టరీ అనే ID పేరుతో ఈ క్లిప్ పోస్ట్ అయింది. ‘చింపాంజీలు అద్భుతమైన జ్ఞాపకశక్తిని కలిగి ఉన్నాయని నిరూపించారు’ అనే శీర్షికతో ట్యాగ్ చేశారు. 56 సెకన్లు నిడివి గల ఈ వీడియోను ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా వ్యూస్ రాగా.. వేల సంఖ్యలో లైక్ చేస్తున్నారు. చింపాంజీలు మనుషుల కంటే మెరుగైన షార్ట్ టర్మ్ మెమరీని కలిగి ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ