AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తగ్గేదెలే.. పుష్ప సాంగ్‌కు స్టెప్పులేసిన చింపాంజీ.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా ఈ సినిమాలోని పాటలు, హుక్ స్టెప్ ఇలా అన్ని ప్రేక్షకులను విపరీతంగా..

Viral Video: తగ్గేదెలే.. పుష్ప సాంగ్‌కు స్టెప్పులేసిన చింపాంజీ.. నవ్వులు పూయిస్తున్న వీడియో..
Chimpanzee
Rajeev Rayala
| Edited By: |

Updated on: Mar 31, 2022 | 10:58 PM

Share

Viral Video : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా ఈ సినిమాలోని పాటలు, హుక్ స్టెప్ ఇలా అన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలోని శ్రీవల్లి పాట ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలుసు. ఈ పాటలో అల్లు అర్జున్ వేసిన హుక్ స్టెప్ అందరిని ఆకట్టుకుంది. ఈ స్టెప్ ను చాలా మంది వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పాపులర్ అయ్యారు. చిన్నపిల్లలు కూడా ఈ పాట వస్తే వెంటనే ఆ హుక్ స్టెప్పు ను వేసి ఆకట్టుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ పాటను సామాన్య ప్రజలతో పాటు సినీ ప్రముఖులు కూడా అనుకరించారు. ఈ సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది.

మనుషులే కాదు జంతువులు కూడా ఈ స్టెప్పు ను అనుకరిస్తూ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పాటకు ఓ చింపాంజీ  స్టెప్పులేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. చింపాంజీ ఈ పాటకు స్టెప్పులేసి సోషల్ మీడియా మొత్తాన్ని షాక్‌కి గురి చేసింది. చింపాంజీకి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వీడియోలో జూలో చింపాంజీ అల్లు అర్జున్ లనే స్టెప్పు వేసింది. ఈ ఫన్నీ వీడియో ఓ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి షేర్ చేయబడింది. ఇప్పటికే చాలా మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ పాటకు భారీ వ్యూస్ తో పాటు ఎక్కువ  లైక్స్ కూడా వచ్చాయి.

View this post on Instagram

A post shared by Dinesh Sanu (@dinesh_adhi)

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ambassador Car: 35 ఏళ్ల ప్రస్థానం.. ఇక సెలవంటూ రిటైర్‌మెంట్ తీసుకున్న ‘అంబాసిడర్’.. రైల్వే శాఖలో బ్యూటీఫుల్ మూమెంట్..!

Funny Video: కంత్రీ పిల్లి.. యాక్టింగ్‌లో ‘ఆస్కార్’ ఇచ్చేయొచ్చు.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..!

srinidhi shetty: పూల ఋతువుల కోమలిలాగ ఫ్యాన్స్ మతి పోగొడుతున్న కేజీఎఫ్ ముద్దుగుమ్మ ‘శ్రీనిధి శెట్టి’..

Follow Us
వివాహం అయ్యాక కూడా “నా భర్త వేంకటేశ్వరుడే” అని ధైర్యంగా ప్రకటించి
వివాహం అయ్యాక కూడా “నా భర్త వేంకటేశ్వరుడే” అని ధైర్యంగా ప్రకటించి
ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై కీలక ముందడుగు!
ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై కీలక ముందడుగు!
Gold rate : మహిళలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Gold rate : మహిళలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు
శ్రీవారి సన్నిధిలో పెళ్లిపీటలెక్కిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్
శ్రీవారి సన్నిధిలో పెళ్లిపీటలెక్కిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్
మహేష్ బాబు సినిమాలో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా.?
మహేష్ బాబు సినిమాలో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా.?
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మెట్రో విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మెట్రో విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆ ఖర్చులో ప్రపంచంలోనే 5వ అతిపెద్ద దేశంగా రికార్డ్‌!
ఆ ఖర్చులో ప్రపంచంలోనే 5వ అతిపెద్ద దేశంగా రికార్డ్‌!
మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు 2026 విడుదల..ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్
మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు 2026 విడుదల..ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్
బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు విచిత్ర వాతావరణం
బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు విచిత్ర వాతావరణం