Viral Video: పిల్ల కాదు.. చిచ్చర పిడుగు.. చిన్నారి పట్టుదలకు నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో..

సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని ఓ చిన్నారి చేసి చూపించింది. కష్టమైన పని అయినా కూడా మనసులో చేయగలం అనే పట్టుదల ఉంటే..

Viral Video: పిల్ల కాదు.. చిచ్చర పిడుగు.. చిన్నారి పట్టుదలకు నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో..
Kids Video
Follow us
Ravi Kiran

|

Updated on: May 27, 2021 | 7:03 PM

సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని ఓ చిన్నారి చేసి చూపించింది. కష్టమైన పని అయినా కూడా మనసులో చేయగలం అనే పట్టుదల ఉంటే కచ్చితంగా సాధించగలం. ఆ చిన్నారికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ చిన్నారి ఇంటి బేస్‌మెంట్ పిల్లర్‌ను ఎక్కడానికి ప్రయత్నిస్తుంది. ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు ఇలా చాలాసార్లు ఎక్కడానికి ప్రయత్నించి పడిపోతుంది.

అయినా నిరుత్సాహపడలేదు. ఎలాగైనా సాధించగలను అనే సంకల్పంతో ఆ చిన్నారి చివరిసారిగా ప్రయత్నించి తన గమ్యానికి చేరుకుంటుంది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి ఒకరు ట్విట్టర్‌లో షేర్ చేయగా.. కొద్దిసేపట్లోనే వైరల్‌గా మారింది. చిన్నారి చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ వీడియోకు ఇప్పటికే 71 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Also Read:

మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?

టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?

సర్కస్‌ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!