Viral Video: కుక్కను కాకా పడుతున్న పిల్లి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

Trending Video: జాతి వైరం అంటే ముందుగా మనకు గుర్తుకు వచ్చేంది కుక్క, పిల్లి. అయితే ఇది గతం.. ఇప్పుడు సోషల్ మీడియా ఎఫెక్ట్‌తో ఈ రెండు శత్రువులు కలిసిపోతున్నాయి.

Viral Video: కుక్కను కాకా పడుతున్న పిల్లి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..
Cat Tries Hard To Convince
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 06, 2022 | 9:58 PM

జాతి వైరం అంటే ముందుగా మనకు గుర్తుకు వచ్చేంది కుక్క, పిల్లి. అయితే ఇది గతం.. ఇప్పుడు సోషల్ మీడియా ఎఫెక్ట్‌తో ఈ రెండు శత్రువులు కలిసిపోతున్నాయి. మంచిగా కలిసి అడుకుంటున్నాయి.. కలిసి జీవిస్తున్నాయి. వీడియోల(Viral Video) కోసం తమ స్టైల్ మార్చుకుంటున్నట్లుగా ఉంది. శత్రువులుగా కాకుండా జస్ట్ ఫ్రెండ్స్‌గా వీడియోలకు ఫోజులిస్తున్నియి. ఇలాంటి వీడియోలు ఈ మధ్య కాలంలో తెగ సందడి చేస్తున్నాయి. ఇలాంటి వీడియోలను నెటిజనం తెగ ముచ్చట పడుతున్నారు. పిల్లులు తరచుగా అలాంటి ఆప్యాయతతో కూడిన హావభావాలకు దూరంగా ఉండటానికి తమ వంతు ప్రయత్నం చేస్తుంటాయి. ఈ అలాంటి వీడియో ఒకటి రెడ్డిట్‌లో పోస్ట్ చేశారు. కుక్కను ఒప్పించడానికి పిల్లి చేస్తున్న ప్రయత్నాలు ఈ వీడియోలో మనం చూడవచ్చు.

కుక్క బాస్‌ను ఒప్పించేందుకు దానికి మసాజ్ చేస్తుండటం మనం ఈ వీడియోలో చూడవచ్చు.  నేలపై కూర్చున్న కుక్క చుట్టూ పిల్లి తిరుగుతున్నట్లు ఇందులో చూడవచ్చు. కుక్కను ఒప్పించడానికి పిల్లి రకరకాలుగా ప్రయత్నించడం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, వీడియోలో చూడటం చాలా ఉల్లాసంగా ఉంది. పిల్లి చేస్తున్న ప్రయత్నాలకు కుక్క ఏ మాత్రం తగ్గినట్లుగా కనిపించడం లేదు.

మధురమైన వీడియోను ఇక్కడ చూడండి:

ఎనిమిది గంటల క్రితం వీడియో పోస్ట్ చేయబడింది. పోస్ట్ చేసినప్పటి తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసేందుకు నెటిజన్లు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ వైరల్ వీడియోను షేర్ చేయడమే కాదు కామెంట్లు కూడా భారీగా వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: MIM Corporator: ఎంఐఎం కార్పొరేటర్‌ గౌస్‌ అరెస్ట్‌.. మంత్రి కేటీఆర్‌ సూచనతో స్పందించిన పోలీసులు

Telangana University: తెలంగాణ యూనివర్సిటీ క్యాంటిన్ టిఫిన్‌లో కప్ప.. విద్యార్థుల ఆందోళన..

Optical Illusion: ఈ ఫోటోలో ఏముందో గుర్తించండి.. మొదటగా కనిపించేదే మీ బలం..

ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!