AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: హైవే పై జరిగిన షాకింగ్‌ యాక్సిడెంట్‌.. కారులోంచి ఎగిరి గాల్లో పల్టీలు కొట్టిన డ్రైవర్‌.. వీడియో చూస్తే వణికిపోతారు..

అతడు తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. ప్రాణాలు ఉన్నాయా..? లేదా అన్న విషయం మాత్రం తెలియరాలేదు. ఒళ్లు గగ్గొర్పేడిచే ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను మీరు చూస్తే వణికిపోవాల్సిందే.

Viral Video: హైవే పై జరిగిన షాకింగ్‌ యాక్సిడెంట్‌.. కారులోంచి ఎగిరి గాల్లో పల్టీలు కొట్టిన డ్రైవర్‌.. వీడియో చూస్తే వణికిపోతారు..
Shocking Accident
Jyothi Gadda
|

Updated on: Dec 26, 2022 | 8:18 AM

Share

ప్రతినిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి ప్రమాదాలకు సంబంధించి ఎన్నో భయంకరమైన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉంటాం. అలాంటి వీడియోల్లో కొన్ని ప్రమాదాలు అత్యంత భయంకరంగా ఉంటాయి. చూపరుల గుండె ఆగిపోయేలా ఉంటాయి. తాజాగా అలాంటి ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు. ఈ వీడియోలో రెండు కార్ల మధ్య ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత ఓ కారు డ్రైవర్‌ గాల్లోకి ఎగిరి గింగిరాలు కొట్టాడు.. అంత ఎత్తుకు ఎగిరి అమాంతంగా రోడ్డుపై పడ్డాడు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌ గురవుతున్నారు. వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు ఒక్క క్షణం ఉలిక్కిపడ్డారు.

వైరల్‌ వీడియోలో రోడ్డుపై చాలా వాహనాలు వెళ్తున్నాయి. ఇంతలో ఎదురుగా వస్తున్న కారు మరో కారును ఢీకొట్టింది. ఈ రెండు కార్లు చాలా వేగంగా ఢీకొనడంతో ఒక కారు ముక్కలు ముక్కుల్లైంది. కారులోంచి డ్రైవర్ గాల్లోకి లేచాడు. అతను గాలిలో గిరగిరా తిరుగుతూ కింద పడిపోయాడు. అతడు తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. ప్రాణాలు ఉన్నాయా..? లేదా అన్న విషయం మాత్రం తెలియరాలేదు. ఒళ్లు గగ్గొర్పేడిచే ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను మీరు చూస్తే వణికిపోవాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను @ViciousVideos అనే ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోను వేలాది మంది వీక్షించారు. వందల మంది సంఖ్యలో నెటిజన్లు వీడియోను లైక్ చేసారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్‌ అవుతున్న ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం