Viral Video: షాకింగ్ యాక్సిడెంట్.. రెప్పపాటులో పెను ప్రమాదం.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే

రోడ్డుప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో అస్సలు ఊహించలేం. రెప్పపాటు క్షణంలో జరిగే ప్రమాదం కుటుంబాలనే రోడ్డున పడేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వీటి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అజాగ్రత్త, వాహనాలు సామర్థ్యం లేకపోవడం, పరిమితికి...

Viral Video: షాకింగ్ యాక్సిడెంట్.. రెప్పపాటులో పెను ప్రమాదం.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే
Car Accident Video
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 18, 2022 | 9:35 AM

రోడ్డుప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో అస్సలు ఊహించలేం. రెప్పపాటు క్షణంలో జరిగే ప్రమాదం కుటుంబాలనే రోడ్డున పడేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వీటి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అజాగ్రత్త, వాహనాలు సామర్థ్యం లేకపోవడం, పరిమితికి మించి ప్రయాణించడం, సొంత తప్పిదాలు ఇలా పలు కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే రోడ్డుపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నడుచుకుంటూ వెళ్తున్నా, వాహనాల్లో వెళ్తున్నా అప్రమత్తత ముఖ్యం. లేకుంటే ఎప్పుడు ఎక్కడ ప్రమాదం జరుగుతుందో ఎవరికీ తెలియదు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్నిసార్లు భయంకరమైన ప్రమాదాలు కూడా కనిపిస్తాయి. ఇలాంటి ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రమాదకరంగా ఉండడంతో కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఓ కారు అకస్మాత్తుగా అతివేగంతో ఆగిపోయి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టడాన్ని వీడియోలో చూడవచ్చు. కారు తగిలిన స్ట్రీట్ లైట్ వెంటనే ఆరిపోతుంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘోర ప్రమాదం సీసీటీవీలో రికార్డైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి ప్రమాదాల వీడియోలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయం తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి

ఈ షాకింగ్ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. 13 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 28 వేలకు పైగా చూశారు. వందలాది మంది వీడియోను లైక్ చేశారు. భయంకరమైన ప్రమాదం, కారు డ్రైవర్ మరణించాడా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్న ఈ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!