Photo Puzzle: దమ్ముంటే కనుక్కోండంటున్న పిల్లి.. జస్ట్ 5 సెకన్లు.. గుర్తిస్తే మీరే తోపు..
పైకి కనిపించేది ఒకటయితే.. లోపల ఉండేది మరొకటి.. ఇలాంటి రహస్యాలను దాచిపెట్టే ఫోటోలు ఇంటర్నెట్‌లో కోకొల్లలు.

పైకి కనిపించేది ఒకటయితే.. లోపల ఉండేది మరొకటి.. ఇలాంటి రహస్యాలను దాచిపెట్టే ఫోటోలు ఇంటర్నెట్‌లో కోకొల్లలు. ఈ పజిల్స్ చూడటానికి మాములు ఫోటోల మాదిరిగానే ఉంటాయి. కానీ వాటిల్లో దాగున్న రహస్యాలను కనిపెట్టడం చాలా కష్టం. మీ మతులు పోయినట్లే.. కానీ కొంతమందికి ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేయడం భలే ఇష్టం. మరి మీరు అందులో ఓ భాగమైతే.. తగ్గేదేలే అన్నట్లుగా పట్టు పట్టేద్దాం పదండి. నెట్టింట ఓ ఫోటో పజిల్ తెగ చక్కర్లు కొడుతోంది. దాన్ని మీరు జస్ట్ 5 సెకన్లలో కనిపెడితే మీరే మేధావులు.
పైన పేర్కొన్న ఫోటోను చూశారా.? ఎటు చూసినా నింజాలు ఫోజు ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది. అవునండీ..! మీరు నూటికి నూరు శాతం కరెక్ట్. అయితే అక్కడే ఓ పిల్లి కూడా తన నింజా స్టంట్స్ చూపిస్తోంది. మీరు అదెక్కడుందో కనిపెట్టాలి.. మీకున్న సమయం జస్ట్ 5 సెకన్లు.. మేధావులైతే.. ఫస్ట్ అటెంప్ట్‌లో సమాధానాన్ని కనుక్కోండి. కాస్త ట్రై చేయండి.. ఒకవేళ మీకు ఎంత వెతికినా ఆన్సర్ దొరక్కపోతే అప్పుడు కింద ఫోటో చూడండి.. పజిల్ అయితే చాలా సింపుల్ గురూ..

