AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Puzzle: నీ ఐ ఫోకస్ ఏ రేంజ్ మావ.. ఈ చిత్రంలో ఎన్ని పాములు ఉన్నాయో చెప్పగలవా..?

పజిల్స్‌ను చాలామంది లైక్ చేస్తారు. ఎక్కడైనా ఓ పజిల్ కనిపిస్తే దాని అంతు తేల్చేవరకు చాలామంది విశ్రమించరు. ఛాలెంజ్స్ స్వీకరించేవారు ఇలాంటి పజిల్స్ కనిపిస్తే.. దాని అంతు చూడకుండా వదలరు. ఇప్పుడు మీ కోసం ఓ ఖతర్నాక్ పజిల్.

Photo Puzzle: నీ ఐ ఫోకస్ ఏ రేంజ్ మావ.. ఈ చిత్రంలో ఎన్ని పాములు ఉన్నాయో చెప్పగలవా..?
Find Snakes
Ram Naramaneni
|

Updated on: May 27, 2023 | 7:45 PM

Share

ప్రజంట్ పజిల్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. నార్మల్ బుర్రలను కాస్త ఇస్మార్ట్ కింద మార్చాలంటే.. వీటిని సాల్వ్ చేయాల్సిందే. గతంలో కేవలం బుక్స్‌లో మాత్రమే ఇలాంటి పజిల్స్ చూసేవాళ్లం కానీ ప్రజంట్ సోషల్ మీడియా ద్వారా ఇవి అందరికీ చేరువయ్యాయి. ట్విట్టర్, ఇన్ స్టా, ఫేసుబుక్‌ వంటి ప్లాట్ ఫామ్స్‌లో వీటి కోసం స్పెషల్ పేజీలు కూడా ఉన్నాయి. ఛాలెంజ్‌లు ఎక్కువగా ఇష్టపడేవారు ఇలాంటి వాటిని సాల్వ్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారు. అయితే పజిల్స్‌లో కూడా చాలా రకాలు ఉన్నాయి. పదాల మాయజాలంతో కూడినవి కొన్ని అయితే.. కంటి పదును ఎంతో చెప్పేసే ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్స్ కూడా కొన్ని.

ఇప్పుడు మీ కోసం అలాంటి పజిలే తీసుకొచ్చాం. పైన ఉన్న ఫోటోలో పాములు ఉన్నాయి. అక్కడ మొత్తం ఎన్ని పాములు ఉన్నాయో కనిపెట్టడమే మీ టాస్క్. కాస్త ఫోకస్ పెట్టి చూస్తే.. వాటి ఆచూకి కనిపెట్టవచ్చు. కానీ ఏదో పరాకులో ఉండి.. పజిల్ సాల్వ్ చెయ్యడం మాత్రం కష్టం. కొద్ది సెకన్లలోనే మీరు అందులో ఎన్ని పాములు ఉన్నాయో చెప్పగలిగితే..  మీ కాన్సన్‌ట్రేషన్ అదుర్స్ అంతే.

లైఫ్‌‌లో ఎదురయ్యే చిక్కుముళ్లను కూడా ఈజీగా తొలుచుకుంటూ ముందుకు వెళ్తారు. ఇక ఆలస్యం చెయ్యం లెండి. మేమే సమాధానం రివీల్ చేయబోతున్నాం. అందులో మొత్తం మూడు పాములు ఉన్నాయి. మీలో ఎవరు కరెక్ట్‌గా గుర్తుపట్టారో కింద కామెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని పజిల్స్ కోసం టీవీ9‌ వెబ్‌సైట్‌లో ట్రెండింగ్ పేజీ ఫాలో అవ్వండి.

Puzzle

Puzzle

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?