Viral Video: వామ్మో.. సింహాన్ని ఎత్తిపడేసిన గేదె.. వీడియో చూస్తే షాకవ్వా్ల్సిందే..

సింహాం వేట ఎంత ప్రమాదకరంగా ఉంటుందో తెలిసిందే. చిన్న ప్రాణి నుంచి భారీ ఖాయమున్న జంతువు వరకు సింహానికి భయపడిపోతుంటాయి. కొన్ని సందర్భాల్లో సింహాలను

Viral Video: వామ్మో.. సింహాన్ని ఎత్తిపడేసిన గేదె.. వీడియో చూస్తే షాకవ్వా్ల్సిందే..
Viral 1
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 29, 2022 | 12:44 PM

సింహాం వేట ఎంత ప్రమాదకరంగా ఉంటుందో తెలిసిందే. చిన్న ప్రాణి నుంచి భారీ ఖాయమున్న జంతువు వరకు సింహానికి భయపడిపోతుంటాయి. కొన్ని సందర్భాల్లో సింహాలను.. చిరుతలను ఎదురించి తమ ప్రాణాలను కాపాడుకుంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో సింహాల వేటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అందులో షాకింగ్‏గా అనిపించగా.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా సింహానికి ఓ గేదే ఎదురుతిరిగింది. తన తోటి జంతువును కాపాడుకునేందుకు ప్రాణాలకు తెగించి మరి సింహాన్ని ఎదురించిది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో ఓ గేదేను సింహం వేటాడింది. ఎటు వెళ్లలేని నిస్సహాయ స్థితిలో ఆ గేదే అక్కడే కూలబడిపోయింది. దీంతో అక్కడే ఉన్న మరో గేదే సింహానికి ఎదురుతిరిగింది. గేదేపై దాడి చేస్తున్న సింహాన్ని తన కొమ్ములతో ఎత్తిపడేసింది. అలా రెండుసార్లు సింహాన్ని పైకి ఎత్తేసింది. దీంతో సింహం అక్కడి నుంచి పారిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Penny Song: పెన్నీ సాంగ్ మేకింగ్ వీడియో చూశారా.. సీతూపాప ఎంత ముద్దుగా చేసిందో..

Deepika Padukone: గుడ్ న్యూస్ చెప్పిన దీపికా పదుకొనే.. శుభాకాంక్షలు తెలుపుతున్న సెలబ్రెటీలు, ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా..

Rashmika Mandanna: జిమ్‌లో తగ్గేదేలే అంటోన్న శ్రీవల్లి.. రష్మిక వర్కవుట్ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

Suriya: మరోసారి ఆ స్టార్ డైరెక్టర్‏తో హీరో సూర్య.. 18 ఏళ్ల తర్వాత హీట్ కాంబో రిపీట్..