AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సింహానికి సుస్సు పోయించిన గేదెలు.. ప్రాణ భయంతో చెట్టెక్కి…

అడవిలో బతకాలంటే ఒకటి బలం ఉండాలి లేదా తెలివి ఉండాలి. రెండీటిలో ఒకటి ఉన్నా బచాయించొచ్చు. రెండూ లేవనుకో.. ఆ జీవి మరో జీవికి ఆహారం అయ్యేందుకు పుట్టినట్లే...

Viral Video: సింహానికి సుస్సు పోయించిన గేదెలు.. ప్రాణ భయంతో చెట్టెక్కి...
Buffaloes Vs Lion
Ram Naramaneni
|

Updated on: Aug 17, 2024 | 11:06 AM

Share

అడవికి సింహం రాజు అన్న విషయం తెలిసిందే. దాని దర్జా తెలిసిందే. ఇక తెలివిగా వేటాడంలోనూ.. తమ ప్రత్యేకతను చాటుకుంటాయి మాటు వేసి.. పంజాలతో ఒక్కసారిగా దాడి చేసి.. పదునైన పళ్లతో గొంతు పట్టి.. అవతలి జీవిని ఆహారంగా మలుచుకుంటాయి పులులు. అందుకే ఎలాంటి జీవి.. సింహానికి ఎదురుపడాలి అనుకోదు.  కానీ మందంగా ఉంటే.. కొన్ని జీవులు అవతల ఎంత పెద్ద జీవి ఉన్నా కూడా ఎదురుతిరుగాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది.

అడవిలో ఒక నియమం ఉంటుంది. మీ బలం, తెలివితో ప్రాణాలను కాపాడుకోవచ్చు.. ప్రాణాలు తీయొచ్చు. ఈ అడవి చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది. తాజాగా వీడియోలో గేదెలు మందగా ఏర్పడి సింహానికి సుస్సు పోయించాయి. గేదెల దాటికి.. సింహం పరుగులు తీసింది.

వీడియో దిగువన చూడండి… 

వైరల్ అవుతున్న వీడియోలో, గేదెల మందను చూసి.. భయపడిన సింహం విరిగిన చెట్టుపైకి ఎక్కడం మీరు చూడవచ్చు. గేదెలు వెనక్కి తగ్గకుండా ఆ సింహాన్ని చుట్టుముట్టాయి. ఆ గేదెల మంద.. పెద్దదిగా ఉండటంతో… సింహం భయపడక తప్పలేదు. ప్రాణభయంతో చెట్టు ఎక్కినా కూడా గేదెలు వదలకుండా.. ఆ చెట్టుపై దాడి చేయడం ప్రారంభించాయి. ఆ కొమ్మ విరిగిన వెంటనే, సింహం తోక ముడిచి అక్కడి నుండి పారిపోయి.. ప్రాణాన్ని కాపాడుతుంది.

ఈ వీడియోను లేటెస్ట్ సైటింగ్స్ అనే ఖాతా ద్వారా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ దృశ్యాలను దక్షిణాఫ్రికా అడవిలో.. నిక్ ఆండ్రూ అనే వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ చిత్రీకరించారని తెలిసింది. వార్త రాసే వరకు, 28 లక్షల మందికి పైగా ఈ వీడియోను షేర్ చేశారు.

Follow Us
ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి!
ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి!
రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు
రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు
మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ఇలా చేస్తే.. మూడు ప్లేట్స్ లాగిస్తారు
మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ఇలా చేస్తే.. మూడు ప్లేట్స్ లాగిస్తారు
విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు..
విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు..
బట్టల మీద ఏ మరకైనా సరే.. ఈ సింపుల్ చిట్కాతో పోగొట్టుకోండి..
బట్టల మీద ఏ మరకైనా సరే.. ఈ సింపుల్ చిట్కాతో పోగొట్టుకోండి..
కొత్త అద్దె నిబంధనలు నిజమేనా?
కొత్త అద్దె నిబంధనలు నిజమేనా?
ప్రభాస్ మరదలిగా, ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా నటించిన హీరోయిన్
ప్రభాస్ మరదలిగా, ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా నటించిన హీరోయిన్
పొరపాటున 12 సెంటీమీటర్ల ఇనుప కడ్డీని మింగేశాడు. 8ఏళ్లుగా అక్కడే
పొరపాటున 12 సెంటీమీటర్ల ఇనుప కడ్డీని మింగేశాడు. 8ఏళ్లుగా అక్కడే
ఐపీఎల్ కామెంటేటర్ల జీతాలు వింటే షాక్ అవుతారంతే..?
ఐపీఎల్ కామెంటేటర్ల జీతాలు వింటే షాక్ అవుతారంతే..?
త్రిష చుట్టూనే తమిళనాడు రాజకీయాలు.. విజయ్ అలా ప్లాన్ చేశారా?
త్రిష చుట్టూనే తమిళనాడు రాజకీయాలు.. విజయ్ అలా ప్లాన్ చేశారా?