AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వేదికపైనే పెళ్లి కూతురిని చితకబాదిన వరుడు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..

ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లలో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లితో ఇద్దరు మనుషులు మాత్రమే కాదు.. రెండు కుటుంబాలు ఒక్కటిగా కలవడం. అందుకే ఎంతో సంతోషంగా..

Viral Video: వేదికపైనే పెళ్లి కూతురిని చితకబాదిన వరుడు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..
Wedding
Rajeev Rayala
|

Updated on: Mar 08, 2022 | 9:00 AM

Share

Viral Video: ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లలో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లితో ఇద్దరు మనుషులు మాత్రమే కాదు.. రెండు కుటుంబాలు ఒక్కటిగా కలవడం. అందుకే ఎంతో సంతోషంగా.. బంధుమిత్రుల మధ్య ఘనంగా పెళ్లి వేడుకను జరుపుతుంటారు. పెళ్లి వేడుకల్లో జరిగే కొన్ని సంఘటనలు సోషల్ మీడియాలో తెగా వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉండగా.. మరికొన్ని షాకింగ్‏గా అనిపిస్తుంటాయి. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.  వివాహ వేదిక అనేక ఆచారాలు, అభిరుచులతో నిండి ఉంటుంది. ఒక్కో ప్రదేశంలో  వేర్వేరుగా   ఆచారాలు ఉంటాయి.  అందుకే పెళ్లిలో మీరు రకరకాల ఆచారాలు, నృత్య ప్రదర్శనలు మరియు సరదా జోకులు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.

ఈ వీడియోలో వివాహ వేదిక గొడవైంది. గొడవ జరిగింది బంధువుల మధ్య కాదు ఏకంగా పెళ్ళికొడుకు, పెళ్ళికూతురికి అంతే ఒకరిని ఒకరు రెచ్చిపోయి కొట్టుకున్నారు. అసలు ఏం జరిగిందంటే. ఈ పెళ్లి వేడుకలో స్వీట్లు ఇస్తుండగా వధూవరుల మధ్య గొడవ జరిగింది. పెళ్లి వేదిక వద్ద వధువు, వరుడు , బంధువులు నిలబడి ఉన్నారు. పెళ్లి అయిపోయిన తర్వాత ఇద్దరికీ స్వీట్లు అందజేశారు. అందులో వరుడు వధువుకు స్వీట్లు తినిపిద్దాం అనుకునేలోగా వధువు  సిగ్గుతో తల వంచుకుంటుంది. దాంతో పెళ్లికొడుక్కి చిర్రెత్తుకొస్తుంది వెంటనే ఆ స్వీట్ ను ఆమె మొహానికేసి కొట్టాడు.. ఇంతలో వధువు కూడా స్వీట్ తీసుకొని వరుడి మోహన కొట్టింది. అంతే దాంతో పట్టారని కోపం వచ్చిన అతడు ఆమె పై దాడి చేశాడు.. ఇష్టమొచ్చినట్టు ఆమెను కొట్టాడు.. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షలాది మంది వీక్షించారు. ఆ వీడియోకు విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Video: పెళ్లి పీఠలపైనే బోరుమన్న నవదంపతులు.. ఎందుకలా చేశారో తెలిస్తే అవాక్కవుతారు..!

Viral Video: స్టైలిష్‌గా డ్రైవింగ్ చేసి ఫేమస్ అవ్వాలనుకున్న ముద్దుగుమ్మలు.. కట్‌ చేస్తే సీన్ రివర్స్..

Viral Video: ద్యావుడా.! ఈ పిల్లతో కథ వేరుంటది.. అమ్మడి విన్యాసం చూస్తే ఫ్యూజులు ఔటే.!

విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే